Preamalu Creats A History In Telugu Industry: మలయాళంలో వంద కోట్ల పైగా వసూళ్లను రాబట్టినా యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ప్రేమలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కాసుల వర్షం కురిపిస్తుంది… థియేటర్లలో రిలీజై నెల రోజులు దాటినా మలయాళంలో ఈ మూవీ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించిన “ప్రేమలు” మూవీ లో నస్లీన్ మరియు మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ రొమాంటిక్ […]
Thandel: లవ్ స్టోరీ మూవీ తరువాత యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గత కొన్నాళ్లుగా భారీ విజయం కోసం నాగచైతన్య ఎంతో కష్టపడుతున్న విషయం తెలిసిందే.అంతే కాకుండా చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ గా తండేల్ తెరకెక్కుతుంది ప్రస్తుతం అతని ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో […]
ఐపీల్ 2024 ఉప్పల్ వేదికగా నిన్న రాత్రి జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలబడ్డాయి. మొదట టాస్ గెలిచినా ముంబై ఫీల్డింగ్ చేయగా హైదరాబాద్ బాటింగ్ స్టార్ట్ చేసింది. ఇక ఇరు జట్లు ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించి క్రికెట్ ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా మొదటి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దూకుడు గా ఆడారు. ఓపెనర్ […]
Tim Paine Said: భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పైన ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్ ‘టిమ్ పైన్’ సంచలన వ్యాఖ్యలు చేసాడు. బజ్ బాల్ అంటే ఇంగ్లాండ్ సృష్టించింది కాదు అని బజ్ బాల్ అని తెలియక ముందే ఇండియన్ బెటర్ ‘రిషబ్ పంత్’ పరిచయం చేసాడు అని పైన్ వ్యాఖ్యానించాడు . ఇప్పటి వరకు 129 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 4123 పరుగులు సాధించాడు. వీటిలో అతడు వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తూ.. […]
Pak Cricket: మరోసారి పాకిస్తాన్ జట్టు పగ్గాలని తిరిగి బాబర్ ఆజంకు అప్పచెప్పిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. వన్డే వరల్డ్‌కప్-2023లో ఘోర ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. ఈ క్రమంలో అప్పటి పీసీబీ ప్రెసిడెంట్ జకా అష్రఫ్.. పాక్ టెస్టు కెప్టెన్‌గా షాన్ మసూద్, టీ20 కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిదికి బాధ్యతలు అప్పగించాడు.అయితే, కెప్టెన్సీలో మార్పులు చోటు చేసుకున్నాక పాకిస్తాన్ టీమ్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొత్త […]
IPL2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్లో ఇవాళ (బుధవారం) సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య పోరు జరగబోతుంది. ఇక, ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఇరు జట్లు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 8పరుగులు తేడాతో ఓడిపోగా… ఇక ముంబై గుజరాత్ టైటాన్స్ చేతిలో 6పరుగులు తేడాతో ఓటమిపాలయ్యింది.. చాలా రోజుల తర్వాత ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండడంతో […]
Ananya Nagalla: అనన్య నాగళ్ళ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మల్లేశం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ యంగ్ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి మార్కులు కొట్టేసింది. ఇక తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో కీలక పాత్రలో నటించి అందరి దృష్టిలో పడింది. వకీల్ సాబ్ అనన్యకు మంచి బ్రేక్ ఇచ్చింది కానీ.. అవకాశాలను మాత్రం ఇవ్వలేకపోయింది. దీంతో అవకాశాల కోసం […]
ప్రకాష్ రాజ్ ఫేమస్ ఇండియన్ యాక్టర్, డైరెక్టర్ అలాగే నిర్మాత కూడా. ఒకప్పుడు టెలివిజన్ యాంకరింగ్ కూడా చేసిన ఆయన ఎక్కువగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ ఉంటాడు. ప్రకాష్ రాజ్ కర్ణాటకలోని బెంగళూరులో మార్చి 26, 1965 న జన్మించగా కన్నడ సినిమాలతో తన నట జీవితాన్ని ప్రారంభించాడు. అయితేనేం ఇతర దక్షిణ భారతీయ భాషలలో కూడా ఈజీగానే అవకాశాలు వచ్చాయి. ఆయనకి ఉన్న నటనా నైపుణ్యం, వివిధ పాత్రలను లోతుగా విశ్లేషించి […]