RCB UNBOX EVENT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 మరో రెండు రోజుల్లో మార్చి 22న ఈ సీజన్ ప్రారంభం కానుంది.ఈ సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) “Get Ready To Fight We Never Give Up” అంటు ఫుల్ జోష్‌తో సిద్ధమవుతోంది.IPL2024 లో నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన అన్‌బాక్స్ ఈవెంట్ లో ప్రముఖ హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా అలెన్ వాకర్ కంపోజ్ చేసిన ఆర్సీబీ యాంథమ్ ప్రేక్షకులను […]
వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న సినిమా “లవ్ గురు”. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. “లవ్ గురు” సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రంజాన్ పండుగ […]