No More Weddings : ఆ గ్రామంలో పెళ్లిళ్లు నిషేధం.. బోర్డులు పెట్టిన గ్రామస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No More Weddings : పెళ్లంటే జీవితంలో ఒక్కసారి చేసుకునే పెద్ద కార్యం. అలాంటి కార్యాన్ని అట్టహాసంగా జీవితాంతం గుర్తుండిపోయేలా ఆహ్లాదకర ప్రదేశాల్లో చేసుకోవాలని అనుకుంటారు. కానీ కోవిద్ సమయంలో బ్రిటన్‌లో మితిమీరుతున్న పెళ్లిళ్లపై అక్కడ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవద్దంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. బ్రిటన్‌లోని ఉత్తర నార్ఫోక్‌లో ఈ సంఘటన జరిగింది. ఇక్కడి చారిత్రక ఆక్స్‌నీడ్ హాల్ ఎస్టేట్ ఉన్నత స్థాయి వివాహాలు, పార్టీలు, సందడికి ప్రత్యేక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. అయితే, వివాహాలు, వేడుకల సందర్భంగా తమ తోటలలో మూత్ర విసర్జన చేసి వాటిని నాశనం చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. అలాగే మ్యూజిక్ వల్ల రాత్రి పూట తమకు నిద్రపట్టడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ‘ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవద్దంటూ’ బోర్డులు ఏర్పాటు చేశారు. వధువరులకూ స్వాగతం పలకబోమని హెచ్చరించారు. ఈ ఏడాది వందకుపైగా పెళ్లిళ్లు జరిగాయని, ఇక చాలని అందులో పేర్కొన్నారు.
Read Also: Colour Change Dress: ఎండకు రంగులు మారే వెరైటీ డ్రెస్
Also Read
- Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
- Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
16వ శతాబ్దానికి చెందిన నార్ఫోక్ హాల్ ఖరీదైన వివాహాలు, వేడుకలకు కేంద్రంగా మారింది. గత కొంత కాలం వరకు తక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు జరిగేవి. అయితే కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక మాంద్యం నుంచి కోలుకునేందుకు అపరిమిత సంఖ్యలో పెళ్లిళ్లు, వేడుకలకు స్థానిక పాలక మండలి అనుమతించింది. దీంతో లెక్కకు మించి పెళ్లిళ్లు, వేడుకలు జరుగుతున్నాయి.
మరోవైపు ఈ ఎస్టేట్ పక్కనే 500 ఎకరాల ఫార్మ్ కలిగిన సుసి, రోజర్ క్రేన్ ఈ పెళ్లిళ్లు, వేడుకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీవితంపై ఇవి ప్రభావం చూపుతున్నాయని వాపోయారు. పెళ్లికి వచ్చే అతిథులు తమ తోటల్లో తిరుగుతూ మూత్ర విసర్జన చేసి వాటిని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే మ్యూజిక్ వల్ల రాత్రి వేళ తమకు నిద్రపట్టడం లేదని వాపోయారు. ఈ నేపథ్యంలో ఇక ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవద్దంటూ కారు పార్కింగ్ సమీపంలో మూడు బోర్డులను ఏర్పాటు చేశారు. తమకు ఎదురవుతున్న ఇబ్బందులను అందులో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
-
Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
-
CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
ట్రెండింగ్
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!