Rakesh Reddy
Author- NTV Telugu-
Rishi Sunak : నేను నటించాలనుకోవట్లేదు.. కొత్త ఏడాదిలో కష్టాలు తప్పవు
Rishi Sunak : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Alok Sharma : భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం.. బ్రిటన్ రాజు చేతుల మీదుగా నైట్ హుడ్ అవార్డు
Alok Sharma : భారతీయులు ఏ దేశంలో ఉన్నా వారి ప్రత్యేకతే వేరు. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ మంత్రి అలోక్ శర్మకు అరుదైన గౌరవం లభించనుంది. -
Former Pope Benedict XVI Died: మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూత
Former Pope Benedict XVI Died: మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూశారు. ఆయనకు 95 ఏళ్లు. వయోభారంతో బాధపడుతూ వాటికన్లోని మాథర్ ఎక్లేసియా ఆశ్రమంలో మరణించారు. -
New Covid Variant: భారత్‌లోకి కొత్త కోవిడ్ వేరియంట్.. గుజరాత్లో మొదటికేసు
New Covid Variant: ప్రమాదకరమైన కోవిడ్ XBB.1.5 వేరియంట్ భారతదేశంలోకి ప్రవేశించింది. ఈ వేరియంట్‌కు సంబంధించిన మొదటి కేసు గుజరాత్లో నమోదైంది. -
Unstoppable 2 : థియేటర్లలో బాలయ్య – పవన్ కల్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Unstoppable 2 : నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. -
UK Hospital’s Christmas Message: ‘శుభాకాంక్షలు.. మీకు క్యాన్సర్ ఉంది’.. ఆస్పత్రి తప్పు మెసేజ్
UK Hospital's Christmas Message: బ్రిటన్‌లో ఓ ఆస్పత్రి చేసిన పనికి రోగులంతా హడలిపోయారు. కొందరైతే ఏకంగా ఏడ్చేశారు. -
Jammu & Kashmir Snowfall : జమ్మూలో హిమపాతం.. మూసుకుపోయిన శ్రీనగర్-లేహ్ రోడ్డు
Jammu & Kashmir Snowfall : జమ్మూలో పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. అక్కడ కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా మంచు కురుస్తోంది. దాంతో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. -
Bomb Cyclone : అమెరికాలో భారీగా మంచు.. బయటపెట్టిన వస్తువులు మాయం
Bomb Cyclone : అమెరికాలో ఎడతెరిపి లేని హిమపాతం పడుతోంది. భారీగా పడుతున్న మంచుతో ప్రజలు ఇల్లు దాటి బయటకు రావట్లేదు. ముఖ్యంగా పశ్చిమ న్యూయార్క్, పశ్చిమ వర్జీనియా, మిన్నెసోటా ప్రాంతాల్లో మంచు ఎక్కువగా పడుతోంది. -
Pele Death: సాకర్ కింగ్ పీలేకు.. ప్రధాని మోదీ సంతాపం
Pele Death: బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే (82 ) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా పెద్ద పేగు క్యాన్సర్ తో బాధపడతున్న ఆయన గురువారం అర్ధరాత్రి మరణించారు. -
Zero Covid Cases: ఆ రెండు దేశాల్లో కరోనా లేదు.. కారణం ఏంటో తెలుసా?
Zero Covid Cases: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచంలోనే అనేక దేశాలు తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!