Rakesh Reddy
Author- NTV Telugu-
Selfi Fight: లేడీస్‌తో సెల్ఫీకి పోటీపడ్డ రెండు వర్గాలు.. తీసుకెళ్లి స్టేషన్లో పెట్టిన పోలీసులు
Selfi Fight: పెళ్లైన మహిళలతో సెల్ఫీలు దిగేందుక ప్రయత్నించిన దుండగులను పోలీసులు స్టేషన్లో పెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. -
Violation of Law : చట్టాన్ని అతిక్రమించినందుకు వారంలో 15వేల మంది అరెస్ట్
Violation of Law : చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై సౌదీ అరేబియా కఠిన చర్యలు తీసుకుంది. నివాసం, ఉపాధి, సరిహద్దు చట్టాలను ఉల్లంఘించినందుకు సౌదీ అరేబియాలో వారం రోజుల్లో 15,328 మందిని అధికారులు అరెస్టు చేశారు. -
Accident Viral Video: భూమ్మీద ఇంకా నూకలున్నాయి కాబోలు.. ఎన్ని సార్లు తప్పించుకున్నాడో
Accident Viral Video: రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటు వహించినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వాలు సైతం రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నాయి. -
Farmers Arrested : ఆ పంట వేశారని మణిపూర్‌లో 700 మంది రైతుల అరెస్ట్
Farmers Arrested : అక్రమ గసగసాల సాగుపై మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. -
Villagers Attack Police : సారా తయారు చేస్తున్నారని తనిఖీకి పోతే.. తరిమి తరిమి కొట్టారు
Villagers Attack Police : ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్ధామ్ జిల్లాలో పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. సింఘన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్‌గావ్ గ్రామంలో గురువారం అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బందిపై దాడి జరిగింది. -
Bolivia Clashes : బొలీవియాలో బీభత్సం.. గవర్నర్ అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలు
Bolivia Clashes : బొలీవియాలో బీభత్సం కొనసాగుతోంది. స్థానిక గవర్నర్ అరెస్టును ఖండిస్తూ ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. -
Elephant Gift To Dancing Girl: పాప డ్యాన్స్‌కు ఫ్యాన్ అయిన ఏనుగు.. గిఫ్ట్ గా ఏం ఇచ్చిందంటే..
Elephant Gift To Dancing Girl: ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇంటర్నెట్లో చాలా చురుగ్గా ఉంటారు. ఎప్పుడు ఎలాంటి కొత్త వీడియో కనిపించినా షేర్ చేస్తుంటారు. -
Fire Accident: గుజరాత్ లోని ఐ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం.. దంపతులు మృతి
Fire Accident: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఓ కంటి సంరక్షణ కేంద్రంలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో దంపతులు మరణించినట్లు అధికారులు సమాచారం అందించారు. -
Thread Tied To Boy Private Part: జూనియర్ మర్మాంగానికి దారం కట్టిన సీనియర్లు.. ఆపై ఏంచేశారంటే
Thread Tied To Boy Private Part: ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల విద్యార్థి మర్మాంగానికి సీనియర్లు నైలాన్ దారం కట్టారు. -
Russia New Year Gift : రష్యా న్యూ ఇయర్ గిఫ్ట్.. వారికి ఆదాయపన్ను లేనట్లే
Russia New Year Gift : సైనికులకు రష్యా ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించింది. ఉక్రెయిన్‌లో మోహరించిన సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉంటుందని రష్యా అధికారులు శుక్రవారం ప్రకటించారు.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!