Rakesh Reddy
Author- NTV Telugu-
Bumper Offer : గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇద్దర్ని కంటే ఇంక్రిమెంట్.. ముగ్గుర్ని కంటే డబుల్ ఇంక్రిమెంట్
Bumper Offer : సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. నానాటికి తగ్గిపోతున్న తమ జాతి జనాభాను పెంచుకునేందుకు సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ కొత్త రకం పాలసీ తీసుకురానున్నారు. -
Folding House : ఈ ఇళ్లు ఎక్కడికైనా మడతపెట్టుకుని తీసుకువెళ్లొచ్చు
Folding House : ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఓ కల. ఎన్ని కష్టాలు ఉన్నా సొంత ఇంట్లో ఉంటే ఆ ధైర్యం వేరు. తినడానికి టైంకు ఆహారం లేకపోయినా ఫర్వాలేదు.. కానీ సొంతిల్లు ఉండాల్సిందే. -
PM-KISAN : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇక నుంచి ఎకరాకు రూ.8వేలు
PM-KISAN : రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్. ఈ నెల 23వ తేదీన కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బులు ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
China Explosion : చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. రోజైనా అదుపులోకి రాని మంటలు
China Explosion : చైనా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ ప్లాంట్ అనుకోకుండా పేలుడు జరుగగా ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో 34మంది తీవ్రంగా గాయపడ్డారు. -
Swiggy Ambulance: ఇక అందుబాటులోకి స్విగ్గీ అంబులెన్సులు
Swiggy Ambulance: తెలంగాణలో స్విగ్గీ డెలివరీ ఏజెంట్ రిజ్వాన్ కుక్క నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భవనం పై నుండి పడి మరణించాడు. నాలుగు రోజుల క్రితం డెలివరీ కోసం వెళ్లి, కుక్క నుండి తప్పించుకునే సమయంలో భవనం మొదటి అంతస్తు నుండి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. -
BJP : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. @టార్గెట్ 2024
BJP : దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జేపీ నడ్డా అధ్యక్షతన జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటుు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా 350 మంది ప్రతినిధులు హాజరయ్యారు. -
Delhi MLA’s : ఆక్సిజన్ సిలిండర్లతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు
Delhi MLA's : ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చర్యలకు నిరసనగా ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యేలు సభకు ఆక్సిజన్ సిలిండర్లతో వెళ్లారు. -
Crime news : చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అరుదైన వన్యప్రాణుల పట్టివేత
Crime news : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం లో అరుదైన వన్య ప్రాణులను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. బ్యాంకాక్ ప్రయాణీకుడి వద్ద ప్రాణం తో ఉన్న వన్య ప్రాణులు గుర్తించారు కస్టమ్స్ అధికారులు. -
Harassment : అత్తింట్లో దించుతానని అడవిలోకి తీసుకెళ్లి.. బాలికపై ముగ్గురు అఘాయిత్యం
Harassment : మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. 12ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
Threat Calls to Gadkari : వాడో ఖైదీ.. రూ.100కోట్లు ఇవ్వాలని మంత్రికి ఫోన్.. గుర్తించిన కర్ణాటక పోలీసులు
Threat Calls to Gadkari : రూ. 100కోట్లు ఇవ్వకుంటే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి హాని తలపెడతామంటూ బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్ చేసిన వ్యక్తిని కర్ణాటక పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
Naman Dhir Record: సూపర్ నమన్ ధీర్.. 17 ఏళ్ల రేర్ రికార్డు బద్దలు!
-
Dussehra Holidays Extended: ఆ విద్యార్థులకు శుభవార్త.. దసరా సెలవులు పొడిగింపు..
-
Kalki 2: భైరవ ఈజ్ బ్యాక్.. ప్రభాస్ బర్త్‌డే స్పెషల్..! ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే మేకింగ్ వీడియో..
-
India-China Border Tensions: అరుణాచల్ సరిహద్దులో చైనాతో ఇంకా ఉద్రిక్తతలు.. ITBP డీజీ కీలక ప్రకటన
-
Kajal Aggarwal-Ramayana: ‘రామాయణ’లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
ట్రెండింగ్
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య