Rakesh Reddy
Author- NTV Telugu-
Court Theft: కారు కొనేందుకు కోర్టులో దొంగతనం చేసిన న్యాయవాది
Court Theft: గోవాలోని పనాజీలోని కోర్టు సాక్ష్యాధారాల గదిలో ఉంచిన డబ్బు, బంగారం దొంగిలించినందుకు ఒక న్యాయవాది అరెస్ట్ అయ్యాడు. ఫ్లాట్, కారు కొనేందుకు జడ్జీ చాంబర్ వద్ద ఉన్న సాక్ష్యాల గదిలోని డబ్బు, నగలను న్యాయవాది చోరీ చేశాడు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల ద్వారా దొంగతనాన్ని గుర్తించారు పోలీసులు. -
Hotel Room: హోటల్ రూం ఇవ్వనందుకు కాళ్లతో తన్నుతూ.. బీభత్సం
Hotel Room: ఉత్తరప్రదేశ్‌లో ఓ గ్యాంగ్ రెచ్చిపోయింది. హోటల్ రూం ఇవ్వనందుకు సిబ్బందిపై రెచ్చిపోయారు. మద్యం బాటిళ్లతో ఓ గ్యాంగ్ బిజ్నూర్లోని హోటల్ రిసెప్షన్ దగ్గరకు వచ్చింది. -
Pervez Musharraf: పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత
Pervez Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ముషారఫ్ కుటుంబసభ్యులు ధ్రువీకరించినట్లు పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్ వెల్లడించింది. -
Madhya Pradesh: దారుణం.. చేతులు వెనక్కి కట్టి.. వృద్ధురాలని చితక్కొట్టి..
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఓ వృద్ధురాలిని ముగ్గురు వ్యక్తులు తాళ్లతో కట్టేసి కొట్టారు. ఆమెను కులం పేరుతో దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వృద్ధురాలిని కొట్టిన ఘటనపై ఖర్గోన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ వృద్ధురాలిని చేతులు కట్టేసి ముగ్గురు వ్యక్తులు ఆమెపై విచక్షణా రహితంగా దాడికిపాల్పడ్డారు. హీరాపూర్‌కు చెందిన గిరిజన మహిళకు ఓ కుమారుడు ఉన్నాడు. అతడు పొట్టకూటికోసం […] -
7.3 kgs Baby: అమ్మా నీకు జోహార్లు.. ఎలా మోసావు తల్లి
7.3 kgs Baby: సాధారణంగా నవజాత శిశువుల బరువు సగటున మగపిల్లాడు అయితే 3.3 కేజీలు, ఆడపిల్ల అయితే 3.2 కేజీలు ఉంటుంది. బ్రెజిల్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల 7.3 కేజీల బరువు ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. -
Arrest: భర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు.. రోడ్డెక్కిన భార్యలు
Arrest: అసోం ప్రభుత్వం బాల్యా వివాహాలపై ఉక్కుపాదం మోపుతోంది. బాల్యవివాహాల అణిచివేతలో భాగంగా శనివారం వరకు రాష్ట్రంలో 2,250 మంది అరెస్ట్ చేసింది. -
Dead Body In Fridge: రెండేళ్లుగా తల్లి శవాన్ని ఫ్రిజ్లోనే పెట్టిన కూతురు
Dead Body In Fridge: కన్న తల్లి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. కానీ కొందరు తన తల్లిపై ఉన్న పిచ్చి ప్రేమతో వారి కోసం ఏదైనా చేసేందుకు వెనకాడరు. వారు చనిపోయిన వారి గుర్తులను ఎప్పటికీ గుర్తుండేలా ప్రత్యేకంగా ఉంచుకుంటారు. -
Man Bit SI’s Ear : స్టేషన్ కు తీసుకెళ్తుంటే ఎస్ఐ చెవి కొరికేశాడు
Man Bit SI's Ear : కేరళలో రోడ్డు ప్రమాదం చేసిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులకు చేదు ఘటన ఎదురైంది. తప్పతాగి రోడ్డుపై ప్రయాణిస్తూ ప్రమాదానికి కారణమయ్యాడని ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
Vande Metro Services : త్వరలో పట్టాలెక్కనున్న వందే మెట్రో రైళ్లు
Vande Metro Services : ఇప్నటికే రైల్వే సంస్థ వందే భారత్ ట్రైన్స్ ను పట్టాలెక్కించింది. దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
Grenades House: ఇంటికి లైట్లు పెట్టుకుంటారు.. కానీ వీడు చుట్టూ గ్రెనేడ్లు పెట్టుకున్నాడు
Grenades House: అందరికీ వారి ఇంటిని అలంకరించడం అంటే ఇష్టం. కొందరు తమ ఇంటిలోని వివిధ గదుల కోసం రకరకాల వస్తువులను కొనుగోలు చేసి తమ టేస్ట్ కు తగ్గట్లు అందంగా అలంకరించుకుంటారు. కుండీలు, ఫోటో ఫ్రేమ్‌లు, వాల్ హ్యాంగింగ్‌లు, ఫ్యాన్సీ క్రాకరీ, ల్యాంప్స్, శిల్పాలతో డెకరేట్ చేస్తారు.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?