Rakesh Reddy
Author- NTV Telugu-
Alibaba Jobs: రండి బాబు రండి మా దగ్గర ఉద్యోగాలున్నాయ్.. ఆలీబాబా ఆఫర్
Alibaba New Jobs: రిట్రెంచ్‌మెంట్, ఆర్థిక మాంద్యం సమయంలో చైనా కంపెనీ ప్రజలకు గొప్ప ఉపశమనం ఇచ్చింది. ఎక్కడికక్కడ కంపెనీలు నిరంతరం ఉద్యోగాల నుంచి తొలగిస్తూనే ఉన్నాయి. -
2000Note: బ్యాంకులో 2వేల నోట్లు డిపాజిట్ చేస్తున్నారా.. మీపై ఐటీ శాఖ కన్నేసే ఉంటుంది
2000Note: 2000 నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుకు వెళుతున్నట్లయితే, అప్రమత్తంగా ఉండండి. ఆదాయపు పన్ను శాఖ ప్రతి 2000 నోటుపై కన్నేసింది. అదే అని ఆశ్చర్యపోతున్నారా.. బ్యాంక్ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కు మారుతున్న ప్రతి 2000 నోటు గురించి సమాచారం ఇస్తోంది. -
IT Raids : చెన్నైలో ఐటీ దాడులు.. మంత్రి వి సెంథిల్ బాలాజీకి చెందిన 40ప్రాంతాల్లో సోదాలు
IT Raids : చెన్నైలో ఐటీ దాడుల కలకలం సృష్టిస్తున్నాయి. తమిళనాడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. -
Japan : జపాన్లో తుపాకీ, కత్తులతో దాడి.. నలుగురి హత్య
Japan : జపాన్‌లో నలుగురు వ్యక్తులను హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ నలుగురిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. కత్తితో దాడి చేయడంతో నలుగురూ కాల్చి చంపబడ్డారు. -
Iran : ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్ష సక్సెస్.. ఇది ఇజ్రాయెల్-అమెరికాకు పెద్ద ముప్పు?
Iran : ఇరాన్ 2,000 కి.మీ పరిధి గల బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణికి మధ్యప్రాచ్యంలోని అమెరికా, ఇజ్రాయెల్ బేస్ క్యాంప్‌ను చేరుకోగలదని చెబుతున్నారు. -
West Bengal: రాత్రికి రాత్రే కోటీశ్వరులైన కూలీ.. ఒకటి కాదు రెండు కాదు 100కోట్లు
West Bengal: కొందరు నక్క తోక తొక్కి ఉంటారు. ఏం చేయకపోయిన అదృష్టం తన్నుకుంటూ వస్తుంది. అలాగే పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ కూలీ ఓవర్ నైట్ కోటీశ్వరుడైపోయాడు. ఒకరి రెండు కోట్లతో కోటీశ్వరుడు కాదు ఏకంగా.. 100 కోట్లతో. అతని ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాలో రూ.100 కోట్లు జమ అయ్యాయి. -
Atrocious : 13ఏళ్ల బాలిక ప్రియుడితో సన్నిహితంగా ఉండగా చెల్లి చూసింది.. ఆ తర్వాత
Atrocious : సినిమాల ప్రభావమో పెరిగే వాతావరణ ప్రభావమో తెలియదు కానీ..ఈ మధ్య చిన్న పిల్లలే దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. 13 ఏళ్ల బాలిక ప్రియుడితో సన్నిహితంగా ఉండగా ఆమె సొంత 9 ఏళ్ల చెల్లెలు చూసింది. -
Serial Killer: 30 మంది చిన్నారుల హత్య.. వీడికి జీవిత ఖైదు కూడా చాలా చిన్న శిక్షే
Serial Killer: మైనర్ బాలికలను హత్య చేసి అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సైకోకిల్లర్ రవీంద్ర కుమార్‌కు ఢిల్లీ రోహిణి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2008 నుంచి 2015 మధ్య కాలంలో 30 మంది చిన్నారులను కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటనలో రవీందర్ ప్రమేయం ఉంది. -
Bihar: ఏం కొట్టుకున్నారు.. అబ్బా అబ్బా.. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ను మించి..
Bihar: ఉపాధ్యాయులే విద్యార్థులకు రోల్ మోడల్. వాళ్లను చూస్తూనే పిల్లలు పెరుగుతారు. విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పి వారిని భావి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన మహిళ టీచర్లు విచక్షణ కోల్పోయారు. -
Karnataka: ఫలించిన చర్చలు.. కర్ణాటక క్యాబినెట్లోకి 24మంది మంత్రులు.. రేపే ప్రమాణం
Karnataka: ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు గెలిచిన ఎమ్మె్ల్యేలు 8మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!