Rakesh Reddy
Author- NTV Telugu-
Republic Day 2024: భారతదేశంలో త్రివర్ణ పతాకాన్ని తయారు చేసిన ఆ మూడు ప్రదేశాలేంటో తెలుసా ?
Republic Day 2024: భారతదేశం ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజు అనేక విధాలుగా ప్రత్యేకమైనది. జనవరి 26 భారతదేశానికి రాజ్యాంగం ఏర్పడి దేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడిన రోజు. -
Ayodhya : వ్యాపారులను కోటీశ్వరులను చేసిన రాములోరి ప్రాణ ప్రతిష్ఠ
Ayodhya : రామనగరి అయోధ్యలో నిర్మించిన గొప్ప ఆలయంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. చలికాలంలో మందకొడిగా సాగుతున్న వ్యాపారానికి ఈ కార్యక్రమం కొత్త ఊపు వచ్చింది. -
Budget 2024 : బడ్జెట్‌లో శుభవార్త.. రూ.8 లక్షల వరకు సాలరీపై నో టాక్స్ ?
Budget 2024 : ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దేశంలోని పన్ను చెల్లింపుదారులు శుభవార్త వినవచ్చు. ఇది ఎన్నికల సంవత్సరం.. కాబట్టి పన్ను చెల్లింపుదారులను తమవైపు తిప్పుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది. -
Narendra Modi : 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ కల నెరవేరుతుందా ?
Narendra Modi : దేశంలో ఎన్నికల ఉత్కంఠ మరోసారి పెరిగింది. 2047 నాటికి దేశాన్ని 'అభివృద్ధి చెందిన భారతదేశం'గా తీర్చిదిద్దాలని గతేడాది ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. -
Republic Day Sales : గతేడాది రికార్డును బద్దలు కొట్టిన రిపబ్లిక్ డే విక్రయాలు
Republic Day Sales : గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మార్కెట్లు త్రివర్ణ పతాకాలతో కళకళలాడాయి. ప్రజలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో చాలా షాపింగ్ చేసారు. దీని కారణంగా కొనుగోలు రికార్డు గతేడాది మించిపోయింది. -
Bihar : బీహార్ రాజధాని పాట్నాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Bihar : బీహార్ రాజధాని పాట్నాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ గురువారం రాత్రి ఒక ట్రక్కును టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఐదుగురు మరణించారు. -
MadhyaPradesh : మహిళపై ఏడుగురు సామూహిక అత్యాచారం.. వీడియో తీసి అరాచకం
MadhyaPradesh : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం ఘటన వెలుగు చూసింది. దాదాపు ఆరు నెలల క్రితం తనను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. -
Ayodhya : ఉపాధి అవకాశాలను సృష్టిస్తోన్న అయోధ్య టూరిజం… దాదాపు 2లక్షల ఉద్యోగాలకు అవకాశం
Ayodhya : రామ మందిర నిర్మాణం తర్వాత అయోధ్య త్వరలో పర్యాటక కేంద్రంగా మారబోతోంది. గ్లోబల్ టూరిజం హబ్‌గా మారడంతో పాటు, అయోధ్య అనేక విధాలుగా పునర్వైభవం పొందుతుంది. -
Stock Market Holiday: నేటి నుంచి మూడు రోజుల పాటు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ బంద్
Stock Market Holiday: దేశమంతటా గణతంత్ర దినోత్సవం ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ జాతీయ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేయబడతాయి. -
SSY Account : సుకన్య సమృద్ధి యోజనలో ఎంత డబ్బు డిపాజిట్ చేయబడిందో ఇంట్లో ఉండే చెక్ చేసుకోండి
SSY Account : ఆడబిడ్డల భవిష్యత్తు బంగారుమయం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వాటిలో ఒకటి సుకన్య సమృద్ధి యోజన.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!