Rakesh Reddy
Author- NTV Telugu-
Uttarakhand : ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిర్చు.. ఇప్పటికే కి.మీ. మేర దగ్ధం
Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని అల్మోరా అడవిలో మంటలు చెలరేగాయి. ఇది దాదాపు ఒక కిలోమీటరు వ్యాసార్థంలో వ్యాపించింది. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి మరణం లేదా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. -
Donald Trump : ట్రంప్ కొత్త చట్టంతో వారిలో వణుకు.. ఫిబ్రవరి 20కి ముందే పిల్లలను కనేందుకు ప్లాన్
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత 'బర్త్ రైట్ సిటిజన్‌షిప్'లో మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు చేశారు. -
Gay Marriage : స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు.. ఆసియాలోనే మూడవ దేశంగా థాయిలాండ్
Gay Marriage : థాయిలాండ్ స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేసింది. దీనికి సంబంధించి ఒక చట్టం కూడా చేయబడింది. దీనితో థాయిలాండ్ ఆగ్నేయాసియాలో మొదటి దేశంగా, గే వివాహాలను చట్టబద్ధం చేసిన ఆసియాలో మూడవ దేశంగా అవతరించింది. -
Donald Trump : అక్రమ వలసదారులపై డోనాల్డ్ ట్రంప్ ప్రకటనతో షాక్ తిన్న మెక్సికో షాక్.. ఇంతకీ మళ్లీ ఏమైందంటే ?
Donald Trump : అమెరికాలో అధికారం చేపట్టిన తర్వాత, డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై కఠినమైన చర్యలు తీసుకున్నారు. అక్రమ వలసలను నేషనల్ ఎమర్జెన్సీ కూడా ఆయన అభివర్ణించారు. -
America : దూకుడు చూపిస్తున్న ట్రంప్.. అప్పుడే మెక్సికో సరిహద్దుకు 1500 మంది సైనికులు
America : అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, మెక్సికో, కెనడా, అమెరికా మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. అక్రమ వలసలు, సరిహద్దు చొరబాట్ల గురించి ట్రంప్ చాలా దూకుడుగా ఉన్నారు. -
Pushpak Express Incident : పుష్పక్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన మోదీ.. ఏమన్నారంటే ?
Pushpak Express Incident : మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఒక విషాద సంఘటన జరిగింది. ముంబై వైపు వెళ్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులలో మంటలు చెలరేగాయని తప్పుడు పుకారు వ్యాపించడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. -
California Fire: లాస్ ఏంజిల్స్‌లోని శాంటా క్లారిటాలో మంటలు.. ఇళ్లను వదిలిపెట్టిన 19 వేల మంది ప్రజలు
California Fire: ఇటీవల అమెరికాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. దీని కారణంగా వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది. -
Maharastra : మహారాష్ట్రలో 3.05 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్..ఎన్ని వేల ఉద్యోగాలొస్తాయంటే ?
Maharastra : బిలియనీర్ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఈరోజు ఒక పెద్ద ప్రకటన చేశారు. -
Madhyapradesh : కోడి తన ఇంట్లోకి వచ్చిందని చెల్లిని గొడ్డలితో నరికిన అన్న
Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలోని చంగోటోలా పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి గురించి అన్న-చెల్లెల మధ్య చెలరేగిన చిన్న వివాదం ఘోర హత్యకు దారితీసింది. -
Diamond : వజ్రాల రంగంలో మరో స్థాయికి దేశం.. ప్రభుత్వం సరికొత్త పథకం
Diamond : వజ్రాల వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి, ఎగుమతులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం వజ్రాల దిగుమతి అధికార పథకాన్ని(Diamond Imprest Authorization) ప్రకటించింది.
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!