Rakesh Reddy
Author- NTV Telugu-
Aravind Kejriwal : బెయిల్‌ను మరో వారం పొడిగించాలని సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్
Aravind Kejriwal : మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
Chhattisgarh : పేలుడు జరిగి 36 గంటలు గడిచినా.. లభించని ఎనిమిది మంది కూలీల ఆచూకీ
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతర జిల్లా బెర్లా బ్లాక్‌లోని పిర్దా గ్రామంలోని గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు చాలా తీవ్రంగా ఉంది. దాని ప్రతిధ్వని ఐదు కిలోమీటర్ల వరకు వినిపించింది. -
LPG Price : జూన్ 4న ఫలితాల తర్వాత భారీగా పెరగనున్న ఎల్పీజీ సిలిండర్ ధరలు ?
LPG Price : లోక్‌సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ జూన్ 1, 2024న జరుగుతుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెలా మొదటి తేదీన అప్ డేట్ అవుతాయి. జూన్ 1న ఇది జరుగుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.. -
Israel air strike in rafah: శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. కనీసం 35 మంది మృతి
Israel air strike in rafah: గాజా తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం రఫా నగరంలో పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించింది. ఆదివారం, ఇజ్రాయెల్ దళాలు రఫాలోని శరణార్థి శిబిరాలపై వైమానిక దాడులు ప్రారంభించాయి. -
America : అమెరికాను వణికించిన సుడిగాలి.. అనేక రాష్ట్రాల్లో విధ్వంసం.. 11 మంది మృతి
America : శక్తివంతమైన సుడిగాలులు అమెరికా రాష్ట్రాలైన టెక్సాస్, ఓక్లహోమా, అర్కాన్సాస్‌లలో భారీ నష్టాన్ని కలిగించాయి. టోర్నడో కారణంగా ఇద్దరు చిన్నారులు సహా కనీసం 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. -
Smuggling : భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో 16 కిలోల బరువున్న 89 బంగారు బిస్కెట్లతో స్మగ్లర్ అరెస్ట్
Smuggling : పశ్చిమ బెంగాల్లో మే 25న ఆరో దశ పోలింగ్ ముగిసింది. ఈ సమయంలో బీఎస్ఎఫ్ జవాన్లు గొప్ప విజయాన్ని సాధించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వరుసగా మూడో రోజు.. మరో స్మగ్లర్‌ను బీఎస్ఎఫ్ అరెస్ట్ చేసింది. -
Remal Cyclone : 120కి.మీ వేగంతో గాలులు, వాన..బెంగాల్ లో మొదలైన రెమాల్ బీభత్సం
Remal Cyclone : బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తుపాను 'రెమల్' తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్తర బంగాళాఖాతంలో సముద్రంలో దీని గరిష్ట వేగం గంటకు 135 కి.మీ. -
Uttarpradesh: మరో మహిళతో ప్రేమాయణం.. అడిగిన భార్య చేతిని కుట్టుమిషన్ తో కుట్టిన జవాన్
Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ప్రియురాలి విషయంలో తలెత్తిన వివాదంతో ఓ ఆర్మీ జవాన్ తన భార్యను కొట్టాడు. మామూలుగా చేయి తెగిపోయేంతగా కొట్టారు. భర్త ఇక్కడితో ఆగలేదు.. -
America : కూతురికి పాల సీసాలో కూల్ డ్రింక్ ఇచ్చి హత్య చేసిన తల్లి
America : ఏ తల్లిదండ్రులైనా తాము కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వాళ్లకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. అలాంటి తల్లిదండ్రులే వారు కన్న బిడ్డలను అతి కిరాతకంగా హత్య చేసే వారిగా మారితే.. -
Remal Cyclone : రెమల్ తుఫానుకు ఆ పేరు ఎందుకు పెట్టారు..ఇంతకీ దాని అర్థం ఏమిటంటే ?
Remal Cyclone : ఉత్తర భారతదేశం మండుతున్న వేడిని ఎదుర్కొంటుండగా, మరోవైపు పశ్చిమ బెంగాల్లో మరో పెద్ద సమస్య తలెత్తబోతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..