RRR : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.
Power : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఖాతాలో ఇటీవల కాలంలో హిట్ సినిమాలు లేవని చెప్పాలి. గతంలో ఎక్స్టార్డినరీ మ్యాన్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Matka Trailer: మెగా ఫ్యామిలీలో ప్రయోగాత్మక సినిమాలతో జనాల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుణ్ సినిమాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అసలు ఇలాంటి స్టోరి మనం ఇంతకు ముందెప్పుడూ చూడలేదే అనేంత కొత్త కాన్సెప్ట్‌తో వస్తుంటాడు. సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. ఆడియెన్స్‌కు మాత్రం వరుణ్ తేజ్ సినిమాలు మాత్రం సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంటాయి. ముకుంద సినిమాతో తెరంగేట్రం చేశాడు వరుణ్ తేజ్. తొలి సినిమాకే పొలిటికల్ […]
Kanguva : స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
KA : యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఒక పీరియాడికల్ థ్రిల్లర్ చిత్రం కా (KA). ఈ సినిమాలో నయన్ సారిక, తన్వి రామ్ కథానాయికలు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా సుజీత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. ‘క’ అనే సింగిల్ లెటర్‌తో పెట్టిన టైటిల్ విడుదలకు ముందే హైప్ క్రియేట్ చేసింది. కథా […]
Tyson Naidu : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాస్ హీరో గా గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంతగానో కష్టపడుతున్నారు. హిందీలో ప్రభాస్ ‘ఛత్రపతి’ రీమేక్ చేసి డిజాస్టర్ అందుకున్నారు.
Pawan - Trivikram : టాలీవుడ్‌లో ఉన్న డెడ్లీ కాంబినేషన్లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ది కూడా ఒకటి. ఈ ఇద్దరు ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశారు.
Lucky Baskar : ఈ మధ్య కాలంలో ఇంత యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న సినిమా రాలేదనే చెప్పాలి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా..
Nani : న్యాచురల్ స్టార్ నాని గతేడాది ‘దసరా’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను కొట్టారు.
Darshan : రేణుకాస్వామి హత్య కేసులో జైలులో ఉన్న కన్నడ నటుడు దర్శన్ తుగుదీప శుక్రవారం బెంగళూరులోని కంగేరిలోని ఆసుపత్రిలో చేరారు. వెన్నునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు.