ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలను పోలింగ్ రోజే.. అనగా సెప్టెంబర్ 9నే ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య. తన పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశాలతో పాటు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిపై చర్చించారు బాలయ్య. పార్లమెంట్‌కు వెళ్లిన బాలకృష్ణ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. నటుడిగానే కాదు ప్రజాప్రతినిధిగా తన సేవా ప్రయాణం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతపై బాలకృష్ణ, స్పీకర్ ఓం బిర్లాకు వివరించారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవల […]
సినీ నటుడు మంచు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. ఆయనకే కాదు ఆయన కొడుకు మంచు విష్ణుకు కూడా ఊరట లభించింది. ఈ మధ్య ఈ విషయం వచ్చినా మంచి వ్యవహారాలు వివాదస్పదంగా మారుతున్నాయి.. అయితే వీళ్ళకి లభించిన ఊరట మాత్రం 2019లోని ఎన్నికల కోడ్ కేసులో… ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో ఉన్న తమ విద్యా సంస్థలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 2019లో సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచి […]