-
Nithiin : రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు… ట్యాలెంటెడ్ డైరెక్టర్లను లైన్లో పెడుతున్న హీరో
యంగ్ హీరో నితిన్ “మాచర్ల నియోజకవర్గం” సినిమా షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ఎస్ఆర్ శేఖర్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్-ప్యాక్డ్ మాస్ ఎంటర్‌టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత నితిన్ చేయనున్న సినిమా “పవర్ పేట” అంటూ ప్రచారం జరిగింది. ఈ మాస్ ఎంటర్‌టైనర్ కు గీత రచయిత నుండి దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్యతో చర్చలు జరిపాడు నితిన్. కానీ తెలియని కారణాల వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. అయితే ఇప్పుడు […] -
KGF Chapter 2 : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హోస్ట్ గా టాప్ ప్రొడ్యూసర్
KGF Chapter 2 trailer launch event కోసం ఇప్పుడు దేశమంతా ఎదురు చూస్తోంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఎట్టకేలకు విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి KGF Chapter 2 రిలీజ్ పై పడింది. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ బహుభాషా చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, […] -
Hridayam : కరణ్ జోహార్ చేతుల్లో మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ రైట్స్
వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందిన ‘హృదయం’ చిత్రంలో ప్రణవ్ మోహన్‌లాల్ , కళ్యాణి ప్రియదర్శన్ , దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాగా, డీసెంట్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాతో ప్రణవ్ కు మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ లభించింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమా సోషల్ మీడియాతో పాటు అన్ని భాషల్లోని మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షించింది. ఇంకేముంది సినిమాను పలు భాషల్లో […] -
RRR Movie Public Talk LIVE At Prasad Imax : ఫ్యాన్స్ రచ్చ
-
RRR : నందమూరి అభిమానుల సందడి… లారీలో థియేటర్ కు…
ప్రపంచవ్యాప్తంగా ఈరోజు RRR సందడి మొదలైంది. స్పెషల్ షోలు, పెయిడ్ ప్రీమియర్లు, విదేశాల్లో ప్రీమియర్లు చూసిన ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదల నేపధ్యంలో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్, తారక్ అభిమానులు ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. పాలాభిషేకాలు, డప్పులు, బాణాసంచాలతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొంతమంది అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో లారీలలో ‘ఆర్ఆర్ఆర్’ వీక్షించడానికి భారీ సంఖ్యలో థియేటర్ల […] -
RRR : థియేటర్ వద్ద ఫ్యాన్స్ రచ్చ… చెర్రీ, ఉపాసన రియాక్షన్
RRR మేనియా ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ అయ్యింది. ఇక ఇప్పటికే వేసిన ప్రత్యేక షోలను ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి చూశారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కుటుంబం థియేటర్ వద్ద ఉన్న ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అర్ధరాత్రి స్క్రీనింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ తన భార్య, పిల్లలతో వచ్చారు. చిరంజీవి కూడా RRR ప్రత్యేక స్క్రీనింగ్ కు హాజరైనట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ ఫోటోలు బయటకు వచ్చాయి. RRR సినిమాను చూసి […] -
RRR : ట్విట్టర్ రివ్యూ… సెలెబ్రిటీ టాక్ ఏంటంటే ?
RRR ఈరోజు అంత్యంత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కొనసాగుతున్న మేనియా చూస్తుంటే ఆ అంచనాలను జక్కన్న టీం అందుకున్నట్టుగానే కన్పిస్తోంది. యూఎస్ఏ లో ప్రీమియర్ షోలు, ఇండియాలో బెనిఫిట్ షోలు వీక్షించిన ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఎన్టీఆర్, చరణ్ పర్ఫార్మెన్స్, విజిల్స్ వేసే పంచ్ డైలాగ్స్, అద్భుతమైన డ్యాన్స్ సినిమాకే హైలైట్ అంటున్నారు. ఇక ఎస్ఎస్ రాజమౌళి విజన్, స్టోరీలైన్, గ్రిప్పింగ్ మాంటేజ్ షాట్స్, ఆడంబరమైన […] -
RGV : కన్నడ స్టార్ తో ప్రయత్నం ఫలించేనా ?
RGV మరో కొత్త సినిమాను ప్రయత్నించారు. నాగార్జునతో ‘ఆఫీసర్’ తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాలకు స్టార్ పవర్, కంటెంట్ కొరవడిందనే చెప్పాలి. ప్రేక్షకులు, విమర్శకులు పెద్దగా ఆదరించని ఓ మోస్తరు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు అభిమానులు ఆశిస్తున్నట్టుగా RGV ఎట్టకేలకు ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఓ కన్నడ స్టార్ ను హీరోగా ఎంచుకున్నాడు. తన సినిమాని ప్రకటిస్తూ RGV టైటిల్‌ను వెల్లడించాడు. ‘R’ […] -
RRR : రంగంలోకి ఆర్టీసీ… సెలెబ్రిటీల కోసమే !?
RRR మేనియా నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యింది. స్క్రీన్‌పై రాజమౌళి సృష్టించిన కొత్త ప్రపంచానికి అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే ఇప్పుడు RRR కోసం ఆర్టీసీని రంగంలోకి దింపుతున్నాడట నిర్మాత. RRR కోసం పనిచేసిన టెక్నీషియన్స్, నటీనటుల కోసం నిర్మాత డివివి దానయ్య ఈరోజు కూకట్‌పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్ లలో స్పెషల్ షోను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వీళ్లంతా కలిసి రాజమౌళితో బెనిఫిట్ షోను చూస్తారా ? లేదా నెక్స్ట్ షోను చూస్తారా? అనేది తెలియదు. […] -
RRR : స్పెషల్ షో తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్
దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్ షోలకు అద్భుతమైన రివ్యూలు వస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం, సన్నిహితుల కోసం ప్రత్యేక షో ప్రదర్శించారు. జూనియర్ ఎన్టీఆర్, తన భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు నందమూరి అభయ్ రామ్, నందమూరి భార్గవ్ రామ్‌లతో పాటు ప్రివ్యూకి చిరంజీవి కూడా హాజరయ్యారు. అయితే […]
తాజావార్తలు
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలకు అక్కడే బీజం పడింది.. సీబీఐ విచారణ జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!