NTV WebDesk
Author- NTV Telugu-
Health Benefits: పెంపుడు జంతువులు మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయో తెలుసా..?
జంతువులను పెంచుకోవడం వల్ల మాసిక ఆనందం తో పాటు అబుద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. -
School Holidays: దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం పలు పండగలకు సెలవులను ప్రకటించింది. దసరా పండగ సెలవులను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. అలాగే, క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై కూడా ప్రకటన రిలీజ్ చేసింది. దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా 13 రోజులు దసరా సెలవులు ఇచ్చింది. -
Supreme Court: నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు సంచలనం సృష్టిచింది. అయితే, నేడు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
Election Commission: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై ఎలక్షన్ కమీషన్ ఓటర్ అవేర్నెస్ కంపెయిన్
హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైన ఎలక్షన్ కమీషన్ ఆధ్వన్యంలో ఓటర్ అవేర్నెస్ కంపెయిన్ నిర్వహిచింది. ఈ సందర్భంగా.. వాక్తన్, సైక్లింగ్ కార్యక్రమం చేపట్టింది. సైక్లింగ్ టు ఓటు- వాక్ టు ఓటు పేరుతో వాక్తన్ కంపెయిన్ నిర్వహించారు. -
AP High Court: నేడు ఏపీ హైకోర్టులో చంద్రబాబు, లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ వేశారు.. ఆ పిటిషన్లపై నేడు విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్, స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద ఉన్నత న్యాయస్థానం విచారణ జరుపనుంది. -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనం టోకెన్లు రద్దు చేసిన టీటీడీ
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి దర్శనం కోసం దాదాపు 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, స్వామివారి దర్శనానికి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. -
RK Selvamani: చేతనైతే వీడియోలు బయట పెట్టండి.. ఆరోపణలపై స్పందించిన మంత్రి రోజా భర్త
RK Selvamani Responds about Allegatoions on Roja: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అసభ్యకరంగా మంత్రి రోజాను ఆయన సంబోధించడమే కాదు అనేక రకాల ఆరోపణలు కూడా గుప్పించారు. ఈ నేపథ్యంలో పలు కేసులు నమోదైన క్రమంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం మీద తాజాగా మంత్రి రోజా భర్త […] -
Balakrishna: బాలయ్య ముఖం మీదే గాజులు పగలగొట్టించుకుని, ఉమ్మి వేయమన్నారు.. నటుడు సంచలన వ్యాఖ్యలు!
Appaji Ambarisha Comments on Balakrishna: టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి నటుడు అప్పాజీ అంబరీష చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తున్న అప్పాజీ అంబరీష తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్‌లో తను కూడా నటించానని కథానాయకుడు సినిమా క్లైమాక్స్ లో […] -
Siddharth: ‘హైదరీ’ ప్రేమకోసం.. ఏదైనా చేస్తా!
Hero Siddharth Comments on Aditi rao Hydari: చిన్నా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధార్థ సిద్దమయ్యాడు. ఈ నెల ఆరవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి సెప్టెంబర్ 28వ తేదీన ఈ సినిమాని తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగులో బయ్యర్లు కరువయ్యారంటూ తాజాగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో సిద్ధార్థ పేర్కొనడమే కాక ఎమోషనల్ కూడా అయ్యాడు. ఇక ఈ ప్రీ […] -
Pushpa: పుష్ప గాడిని మరువని డేవిడ్ వార్నర్.. మ్యాచ్ మధ్యలో తగ్గేదేలే అంటున్నాడు!
PushpaRaj fever In world Cup warm-up match:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ పుష్ప సినిమా మొదటి భాగం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. బన్నీ మాస్ గెటప్‌కు ఆయన యాక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యి ఆయన మేనరిజమ్స్ కూడా చేసేస్తూ ఉంటారు. సినిమా మొదటి భాగం భారీ విజయాన్ని […]
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!