NTV WebDesk
Author- NTV Telugu-
Shabbir Ali: కామారెడ్డి ప్రజలు కేసీఆర్ కు పెద్ద సినిమా చూపిస్తారు
కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సినీయర్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. కాంగ్రెస్ ఆకాశం లాంటిది.. ఆకాశంపై ఉమ్మితే మీపైనే పడుతుంది అంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పేరు దుబాయ్ కేసీఆర్.. దుబాయ్ ఏజెంట్ కొడుకు నా పై మాట్లాడటం విడ్డురంగా ఉందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల డబ్బు తో 4 హెలికాప్టర్ లల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. -
Animal : రశ్మికతో రణబీర్.. మోస్ట్ వయిలెంట్ ఫస్ట్ నైట్ ప్లాన్ చేశారట!
Sandeep Reddy Vanga Plans Most Violent First Night in Animal: రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘యానిమల్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన మేకర్స్ ఆ తరువాత ఈ సినిమా మీద అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. యానిమల్ సినిమాను భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్ , ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ నిర్మించాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, […] -
Cyberabad CP: తెలంగాణ రాష్ట్రాన్ని సైబర్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం..
సైబర్ నేరాలు గుర్తించడం, నేరగాళ్లు విచారణ, దర్యాప్తు చేసి శిక్ష పడేలా చేయడం లా ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ముఖ్య ఉద్దేశ్యం అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సైబర్ క్రైమ్ సెక్యురిటి కోసమే, డిజిటల్ సెక్యూర్ కోసమే ఈ కౌన్సిల్.. సైబర్ త్రెట్నింగ్స్ పై తెలంగాణ పోలీస్ శాఖ అలెర్ట్ గా ఉంది.. తెలంగాణ రాష్ట్రాన్ని సైబర్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దడం లా ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ( CISO) ముఖ్య ఉద్దేశ్యం అని ఆయన పేర్కొన్నారు. -
Unstoppable Limited Edition: బాలయ్య దిగుతున్నాడు.. గెట్ రెడీ రా అబ్బాయిలూ!
Unstoppable Limited Edition Announcement: నందమూరి బాలకృష్ణ హోస్టుగా మారి చేసిన అన్ స్టాపబుల్ మొదటి రెండు సీజన్లు సూపర్ హిట్ గా సంగతి తెలిసిందే. ఆహా వీడియో యాప్ కోసం నందమూరి బాలకృష్ణ మునుపెన్నడూ లేని విధంగా పోస్ట్ అవతారం ఎత్తడమే కాదు పూర్తిస్థాయిలో ఆహా యాప్ మొత్తానికి ఒక క్రేజ్ తీసుకొచ్చారు. ఒకానొక దశలో ఆహా యాప్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఈ షో వల్ల పెరిగాయి అంటే ఎంతలా ఇది ప్రేక్షకులను ఆకర్షించిందో ప్రత్యేకంగా […] -
Tandur: నిర్మాణంలో ఉన్న భవనంపై జారీ పడి వృద్ధుడు మృతి.. బంధువుల ఆందోళన
వికారాబాద్ జిల్లా తాండూర్ లోని రాజీవ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పై అంతస్తులో వాటర్ క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవ శాత్తు జారీ కింద పడి జనార్ధన్ అనే (కూలి ) వృద్ధుడు సంఘటన ప్రదేశంలోనే మృతి చెందాడు. -
Boyapati: రాళ్లు తీసుకుని కొడతారురా బాబూ.. బోయపాటి లాజిక్కు భలే ఉందే!
Boyapati Srinu Clarity on Logics in his movies: బోయపాటి శ్రీను సినిమాలు చూసే వారందరికీ ఆయన సినిమాల్లో లాజిక్ లేని సీన్లు అసలు ఊహకు ఏమాత్రం అందని విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన స్కంద సినిమా చూసిన వారైతే అసలు ఇద్దరు ముఖ్యమంత్రులను అసలు ఏ మాత్రం బ్యాగ్రౌండ్ లేని ఒక వ్యక్తి ఎలా ముప్పతిప్పలు పెట్టాడు? అసలు ఆ సీన్లు బోయపాటి శ్రీను ఎలా తెరకెక్కించాడు? ఆ మాత్రం […] -
Team India: వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకి షాకుల మీద షాకులు
టీమిండియా జట్టులో కలవరం మొదలైంది. రేపు వరల్డ్ కప్ లో భారత్ తొలి పోరులో ఆస్ట్రేలియాతో తలపడబోతుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే, మ్యాచ్ కి ముందు టీమిండియాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. -
Hyderabad: అధికారుల నిర్లక్ష్యం.. సైకిల్ ట్రాక్ పై గేదెల సంచారం
హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో 100 కోట్లు ఖర్చు చేసి సైకిల్ ట్రాక్ నిర్మించారు. -
Asaduddin Owaisi: రేవంత్ రెడ్డి సినిమా మొత్తం మా దగ్గరుందంటూ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం..
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సినిమా మా దగ్గర ఉంది.. చంద్రబాబు పని అయిపోగానే కాంగ్రెస్ గూటికి ఆయన వచ్చి చేరారు అంటూ ఓవైసీ పేర్కొన్నారు. -
Revanth Reddy: సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సవాలక్ష సమస్యలతో మధ్యాహ్న భోజన పథకం అభాసు పాలవుతుంటే.. ఇవేమీ పట్టించుకోకుండా మీరు సీఎం బ్రేక్ ఫాస్ట్ అంటూ హడావుడి చేస్తున్నారు.. చదువుకుంటున్న పిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే స్థితికి మీరు దిగజారారు అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!