NTV WebDesk
Author- NTV Telugu-
TPGL: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్, సీజన్ 3 మొదలైంది!
Telangana Premier Golf League Season 3 Started: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (TPGL) నిర్వాహకులు హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ఈ రోజు సీజన్ 3 ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి, హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ సెక్రటరీ డి.వందిత్ రెడ్డి , నిధి యూనివర్సిటీ చైర్మన్, లీగ్ టైటిల్ స్పాన్సర్ డాక్టర్ కె.టి.మహి విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కెప్టెన్ అజయ్ […] -
Hyderabad: నెహ్రూ జూ పార్క్‌లో ఏనుగు దాడిలో కేర్ టేకర్ మృతి
హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఏనుగు కేర్ టేకర్ పై దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. నేటి (శనివారం) సాయంత్రం ఏనుగుల సఫారీలో విధుల్లో ఉన్న షాబాజ్ అనే మావటిపై ఓ ఏనుగు సడెన్ గా దాడి చేసింది. -
Harish Rao: బీజేపీ జాకీ పెట్టిన తెలంగాణలో లేవదు.. కాంగ్రెస్ గెలవదు
మిస్టర్ నడ్డా తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా అంటూ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫేక్ సర్వేలు పెడుతుంది.. బీజేపీ జాకీ పెట్టిన తెలంగాణలో లేవదు.. కాంగ్రెస్ గెలవదు అని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ దెబ్బకు బిజెపి డక్ ఔట్..కాంగ్రెస్ రన్ ఔట్..కేసీఆర్ సెంచరీ చేయడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాల్లో అభ్యర్థులే లేరు.. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చుడే ఎక్కువ. -
Nagababu: అబ్బాయిల వల్లే బ్రేకప్ లు, కంట్రోల్ చేయాలనుకునే ఇలా.. నాగబాబు కీలక వ్యాఖ్యలు!
Nagababu Crucial Comments on Love Breakups and Separations: సినీ నటుడు, జనసేన కీలక నేత నాగబాబు బ్రేకప్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహకి ఇచ్చిన ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు మీ జనరేషన్లో చాలా అడ్జస్ట్ మెంట్లు ఉండేవి, ఒకరికకరు కాంప్రమైజ్ అవడం, అడ్జస్ట్ అవడం ఉండేవి, కానీ ఇప్పటి జనరేషన్లో వెంటవెంటనే రిలేషన్స్ బ్రేక్ అవడం, […] -
TPCC Chief: తెలంగాణలో హంగ్ వస్తే బీజేపీతో కలిసేది బీఆర్ఎస్ కాదా..?
బీజేపీ నేత బీఎల్ సంతోష్ అంటున్నాడు.. తెలంగాణ లో హంగ్ వస్తుంది అని.. బీజేపీని నిలవరించడానికి కాంగ్రెస్ కొట్లాడుతుంది అని రేవంత్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హంగ్ వస్తే బీజేపీతో కలిసేది ఎవరు.. బీఆర్ఎస్ కాదా?.. అని ఆయన ప్రశ్నించారు. -
P. Chidambaram: మోడీ ప్రభుత్వంలో మైనార్టీలు భయంతో బతుకుతున్నారు..
సీడబ్ల్యూసీ మీటింగ్ హైదరాబాద్ లో ఇటీవల జరిగింది అని చిదంబరం అన్నారు. Cwc మీటింగ్ తర్వాత జరిగిన సభ.. నా జీవితంలో అలాంటి సభ చూడలేదు.. ఆ సభలో 45 శాతం 25 ఏళ్ల యువకులు ఉన్నారు.. సభ చూశాక.. తెలంగాణ మార్పు తధ్యం అని అర్థమైంది.. క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా తమకు దక్కాల్సింది మిస్ అయ్యింది అనే ఫిలింగ్ లో ఉంది. -
ETV Prabhakar : మరొక అమ్మాయితో ఎఫైర్.. సీక్రెట్ బయటపెట్టిన ఈటీవీ ప్రభాకర్
ETV Prabhakar Reveals his Affair: నటుడు ప్రభాకర్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగు టీవీ ఇండస్ట్రీ మెగాస్టార్ అని ఆయనను పిలుస్తూ ఉంటారు. ఎన్నో ఏళ్లుగా సూపర్ హిట్ సీరియల్స్ చేస్తూ తనకు గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాకర్. ఈటీవీలో ఎక్కువ సీరియల్స్ చేయడంతో ఆయనకు ఈటీవీ ప్రభాకర్ అనే పేరు ఫిక్స్ అయింది. ఇక తన జీవితంలో తనకి ఒక అమ్మాయితో అఫైర్ ఉందని అంటూ ఓ టీవీ కార్యక్రమంలో […] -
Artiste : ఇంట్రెస్టింగ్ గా ‘ఆర్టిస్ట్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్
Artiste Movie First Glimpse: సంతోష్ కాల్వచెర్ల, క్రిషిక పటేల్ హీరో హీరోయిన్లుగా ఆర్టిస్ట్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు రతన్ రిషి డైరెక్ట్ చేస్తుండగా ఎస్ జె కె ప్రొడక్షన్స్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. తణికెళ్ల భరణి, సత్యం రాజేష్, ప్రభాకర్, వినయ్ వర్మ, భద్రం, తాగుబోతు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా త్వరలో రిలీజ్ కు రెడీ […] -
Ponguleti Srinivasa Reddy: మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే పార్టీ కాంగ్రెస్ కాదు..
ఖమ్మం వెళ్తూన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నల్గొండ జిల్లా నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుని డబ్బు సంచుల్ని దాచుకుంటుంది అని ఆయన ఆరోపించారు. -
Sid Sriram: ‘మెకానిక్’ సిద్ శ్రీరామ్ పాటకి 70 లక్షల వ్యూస్
Sid Sriram’s song in Mechanic got 7 Million Views: టీనా శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై మణి సాయి తేజ, రేఖ నిరోషా హీరో హీరోయిన్లుగా నాగ మునెయ్య(మున్నా) నిర్మాతగా ముని సహేకర దర్శకత్వం వహిస్తూనే రచన కూడా చేసిన మూవీ “మెకానిక్”. ట్రబుల్ షూటర్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!