NTV WebDesk
Author- NTV Telugu-
MP Arvind: వందశాతం కాంగ్రెస్ బీ-ఫాంలు కేసీఆరే పంచుతున్నారు..
తొమ్మిదేళ్ళ కల్వకుంట్ల పాలన చూసి తెలంగాణ ప్రజలు విసుగు చెందారు అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తెలంగాణకు కేంద్రం చేయాల్సింది అంత చేసింది.. అవినీతి ఆరోపణలు లేకుండా తొమ్మిదేళ్ళ పాలన మోడీ అందించారు.. ఇండ్లు, స్కాలర్ షిప్స్, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని ఆయన ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను కేసిఆర్ ప్రభుత్వం మోసం చేసింది.. -
Tirumala: టీటీడీ పాలకమండలి సరికొత్త నిర్ణయాలు.. టిటిడి పారిశుధ్య కార్మికులకు శుభవార్త
తిరుమలను ఇంకా అభివృద్ధి చెయ్యాలని టిటిడి పాలకమండలి నిర్ణయాలు తీసుకుంది. ఈ విషయం పైన టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. -
Warangal : మంత్రి పర్యటనకు బస్సులు.. స్కూల్ కి వెళ్లేందుకు విద్యార్థుల అవస్థలు
జనగామలో బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. వివరాలలోకి వెళ్తే.. ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. -
TPGL2023: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్‌లో రౌండ్ వన్‌లో విజయాన్ని అందుకున్న MYK స్ట్రైకర్స్& సెలబ్రిటీ స్టింగర్స్
ఆహ్లదకరమైన వాతావరణంలో శ్రీనిధి యూనివర్సిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ ఘనంగా హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కోర్స్ వద్ద తమ మూడవ రన్నింగ్‌ను ప్రారంభించింది. ఈ కోర్సు చాలా అందంగా కనిపించింది. -
Fire Accident : టపాసుల పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి..
తమిళనాడు లోని అరియలూర్ జిల్లా వెరియూరు గ్రామంలో టపాసుల పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమలో ఎప్పటిలానే టపాసులు తరుచేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. -
Memory Power : మీరు జ్ఞాపకశక్తి పెంచుకోవాలి అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..
ప్రతి ఒక్కరు మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉండడం చాలా ముఖ్యం. ముఖ్యంగా విద్యార్థులు చదివింది గుర్తుపెట్టుకోవాలి అంటే జ్ఞాపక శక్తి బాగుండాలి. అయితే జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఓ అద్భుతమైన మార్గం ఉందని చెప్తున్నారు నిపుణులు. -
Odisha Train Tragedy : ఒడిశా రైలు ప్రమాదం.. 28 గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు
ఒడిశా రాష్ట్రం లోని బాలాసోర్ జిల్లాలో నాలుగు నెలల క్రితం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ హృదయ విదారక ఘటనలో 1000 మందికి పైగా మరణించారు. -
Shamshabad Airport : ఎలా వస్తాయి రా ఇలాంటి ఐడియాలు.. డిటర్జెంట్ సర్ఫ్‌లో బంగారం
దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల దగ్గర 1600 గ్రాముల బంగారం దొరికింది. -
health tips : నీళ్లు ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో తెలుసా..? పొరపాటున కూడా ఈ తప్పు చెయ్యకండి..
ఈ భూమి మీద ప్రతి జీవికి నీరు అనేది అవసరం. నీరు లేకుండా ఏ ప్రాణి బ్రతక లేదు. అందుకే నీరుకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ప్రతి ఒక్కరు. -
NEET UG 2024 Syllabus: నీట్ సిలబస్‌లో మార్పులు.. ఏఏ సబ్జెక్టుల్లో అంటే..
అందుకోసం ప్రభుత్వం ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు "నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్" అనే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!