NTV WebDesk
Author- NTV Telugu-
Blood and Chocolate: శంకర్ ప్రొడక్షన్ లో రిలీజ్ కు రెడీ అయిన బ్లడ్ అండ్ చాక్లెట్
Blood and Chocolate release date: లెజండరీ డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్స్ అయిన ఎస్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన ప్రేమిస్తే, వైశాలి, షాపింగ్ మాల్ లాంటి చిత్రాలు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఇదే బ్యానర్ పై అర్జున్ దాస్ హీరోగా బ్లడ్ అండ్ చాక్లెట్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. షాపింగ్ మాల్, ఏకవీర తదితర సెన్సిబుల్ సినిమాలు రూపొందించి, జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్న వసంతబాలన్ ఈ […] -
Bro Teaser: అస్వస్థతతో వారాహి యాత్రలో ఉన్నా డబ్బింగ్ పూర్తి చేసిన పవన్.. ఓజీ ట్రీట్ రెడీ!
Bro Movie Teaser dubbed at bhimavaram: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఉండగా ప్రస్తుతానికి ఆ యాత్రకు బ్రేక్ పడింది. వారాహి యాత్రకు పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు బ్రేక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్న క్రమంలో రెండు రోజుల పాటు వారాహి యాత్రకు పవన్ కళ్యాణ్ బ్రేక్ ఇవ్వనున్నట్టి తెలుస్తోంది. నిజానికి ఈ నెల 14వ తేదీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కత్తిపూడి […] -
Gaandeevadhari Arjuna: ‘గాంఢీవధారి అర్జున’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
Gaandeevadhari Arjuna Release Date: మెగా హీరోల క్యాంప్ నుంచి వచ్చినా కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. గని సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన తనదైన శైలిలో మరోసారి మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా పేరు ‘గాంఢీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పక్కా యాక్షన్ […] -
Harish Rao: గవర్నర్ పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
కోడిగుడ్డు మీద ఈకలు పీకే విదంగా.. బురద జల్లే ప్రయత్నం గవర్నర్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చు కానీ.. ఆరోపణలు చేయడం మంచిది కాదు అని ఆయన అన్నారు. వైద్య సిబ్బంది చాలా కష్టపడుతున్నారు.. కంటి వెలుగు మీద ఒక్క సారి కూడా మెచ్చుకోలేదు అని గవర్నర్ పై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Etela Rajender: హుజూరాబాద్ లో ఒక సైకో ఎమ్మెల్సీ ఉన్నాడు.. ఈటల హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ హుజూరాబాద్ లో ఒక సైకోను ఎమ్మెల్సీ గా చేసిందని విమర్శించాడు. కులంమతం చూడకుండా అన్ని వర్గాలపై బెదిరింపులకు, కిడ్నాప్ లకు పాల్పడుతుంటే సీపీకి ఫిర్యాదు చేశాము అని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీల ప్రతిపక్ష నాయకులపై జరిగుతున్న దాడులను అరికట్టాలి అని ఈటల రాజేందర్ వెల్లడించారు. -
Bandi Sanjay: పీవీ చరిత్ర ఘనమైనది.. దక్షిణాది నుంచి ఏకైక ప్రధాని
నేడు పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా పీవీ ఘాట్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. పీవీ నర్సింహారావుకు ఘనమైన నివాళులు ఆర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పీవీ చరిత్ర ఘనమైనది.. దక్షిణ భారతం నుంచి ప్రధాన మంత్రి అయిన ఏకైక వ్యక్తి పీవీనే అని ఆయన పేర్కొన్నారు. -
CM KCR: క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ మన పీవీ నర్సింహారావు అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. నాడు ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని సీఎం కేసీఆర్ తెలిపారు. మాజీ భారత ప్రధాని పీవీ నరసింహరావు 102 వ జయంతి సందర్భంగా సీఎం కేసిఆర్ వారి సేవలను స్మరించుకున్నారు. -
Minister KTR: ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రత గురించి మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ కు ఫోన్ చేసి ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఈటల భద్రత విషయంలో సీనియర్ ఐపీఎస్ తో సమీక్షించాలని సూచించారు. -
Goods Train: కేసముద్రంలో గూడ్స్ రైలుకు తప్పిన ముప్పు..
మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం సమీపంలో గూడ్స్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ ల మధ్య విజయవాడ నుంచి కాజీపేటకు వస్తున్న గూడ్స్ రైలు లింక్ తెగిపోవడంతో.. గూడ్స్ గార్డ్ బోగీతో పాటు మరో బోగీని ఇంజిన్ వదిలి వెళ్లిపోయింది. -
Ponguleti Srinivas Reddy: హాట్ కామెంట్స్ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై పరోక్షంగా విమర్శించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అధికారం మదంతో కొంత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.. కబ్జాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయి.
తాజావార్తలు
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్‌చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
-
Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?