NTV WebDesk
Author- NTV Telugu-
Vishwak Sen vs Sai Rajesh:నో అంటే నో..అది మగాళ్ళకి కూడా.. బేబీ డైరెక్టర్ కి విశ్వక్ కౌంటర్లు?
Vishwak Sen vs Sai Rajesh: తెలుగు యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం రవితేజ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. అయితే అసలు సంబంధం లేకుండా విశ్వక్ సేన్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. ముందుగా తన ట్విట్టర్ ఖాతాలో నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశాడు అసలు సందర్భం లేకుండా ఇలా నవ్విన ఎమోజీ షేర్ చేయడంతో […] -
MP Arvind: బీజేపీని వాడుకుని వెళ్లిపోతే.. వాళ్లను జుట్టు పట్టుకుని లాక్కొస్తాం..
ఇది బీజేపీ టీమ్, మోడీ టీం.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం సునామీ చూడబోతోంది.. కేసీఆర్ ఒక బచ్చా.. కేసీఆర్ మర్యాద ఇస్తే.. మేమిస్తాం.. కేసీఆర్ ను ఓడించేందుకు గజ్వేల్ కు పోయి కొట్లాడుతా అని ఈటల అన్నాడు.. గజ్వేల్ కు కాదు.. కేసీఆర్ కు దమ్ముంటే.. హుజురాబాద్ కు రావాలి అని ఆయన డిమాండ్ చేశాడు. నువ్ కాకుంటే.. నీ బిడ్డను దింపు.. ఈసారి కిషన్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది -
Sai Dharam Tej: అరసవల్లిలో ధరమ్ తేజ్.. దాని గురించే ఆలోచిసున్నారట!
Sai Dharam Tej Seeks blessings from Arasavalli suryanarayana swamy: శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ సందడి చేశారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ తాను చేసిన బ్రో సినిమా గురించి మాట్లాడారు. 28న బ్రో రిలీజ్ అవుతుందని , నేను మా గురువు గారు కలిసి సినిమా చేస్తున్నాం అంటూ తన మేనమామ, పవర్ స్టార్ […] -
MLC Kavitha: ఎంపీ అరవింద్ కు 24గంటలు టైం.. లేదంటే ముక్కు నేలకు రాయాలి కవిత సవాల్..
MLC Kavitha: ఎంపీ అర్వింద్ పిచ్చి ప్రేలాపణలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల సమయం ఇస్తా ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే ముక్కు నేలకు రాయాని ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. -
MLC Kavitha: కేటీఆర్ చేతుల మీదుగా ఈనెల 29న ఐటి హబ్ ప్రారంభం
MLC Kavitha: కేటీఆర్ చేతుల మీదుగా ఈనెల 29న ఐటి హబ్ ప్రారంభం అవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. -
Sangareddy: కనువిందు చేసిన జింకలు.. పచ్చిక బయళ్ల మధ్య విన్యాసాలు
Sangareddy: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది. -
Hyderabad: మధురానగర్ లో దారుణం.. లిఫ్ట్ ఇచ్చి కారులో మహిళపై అత్యాచారం
Hyderabad: ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మహిళలు కనిపిస్తే చాలు మాటలు కలిపి మంచితనం నటించి వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. -
Yadadri MMTS: ప్రారంభమైన యాదాద్రి ఎంఎంటీఎస్ పనులు.. గుట్ట వద్ద ప్రత్యేక ట్రాక్
Yadadri MMTS: హైదరాబాద్కే పరిమితమైన ఎంఎంటీఎస్ సేవలను దక్షిణ మధ్య రైల్వే విస్తరిస్తోంది. ఎంఎంటీఎస్ను ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతాలకు విస్తరించారు. -
Warangal: కన్నీటి సంద్రంలో రైతన్న.. చెత్తకుప్పకు చేరిన లక్షలు విలువ చేసే టమాటా..!
Warangal: రైతులకు ఉల్లి, టమాటా సాగు అధిక రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే ఈ పంటల సరఫరా విషయంలో ఎప్పుడూ అనిశ్చితి ఉంటుంది. ఈ పంట సాగుకు అయ్యే ఖర్చుకు, కోతకు వచ్చే ఖర్చుకు వ్యత్యాసం చాలా ఉంటుంది. -
Red alert: తెలంగాణలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్.. వరద ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు..
తెలంగాణలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపాతం తగ్గడం లేదు.
తాజావార్తలు
-
Food Safety Raids: హైదరాబాద్లోని కేఎఫ్సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
-
Nandamuri Tejaswini: ప్రొడ్యూసర్గా బాలయ్య చిన్న కూతురు.. డైరెక్టర్ ఎవరంటే?
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!