NTV WebDesk
Author- NTV Telugu-
Bear Roaming Roads: 12గంటల ఆపరేషన్.. ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి
Bear Roaming Roads: కరీంనగర్ లో ఎలుగుబండి హల్ చల్ చేసింది. రాత్రి ఎలుగుబండి రోడ్డుమీదకు పరుగులు పెట్టింది. దీంతో నగర ప్రజలు భయాందోళనతో పరుగులు పెట్టారు. -
Charminar: ఛీ..ఛీ.. చార్మినార్ పై ఏంట్రా ఇలా చెలరేగిపోతున్నారు..!
Charminar: హైదరాబాద్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది చార్మినార్. ఇదీ మన ధన్య నగరానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు. హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ భారతదేశంలోని ప్రసిద్ధ భవనాలలో ఒకటి. -
Bapatla SI Case: కీచక ఎస్సై.. బర్త్‌డే పార్టీకి పిలిచి మహిళపై అత్యాచారం
తమకు ఏదైనా సమస్య వస్తే, ప్రజలందరూ ముందుగా తట్టేది పోలీస్ స్టేషన్ తలుపులే. కానీ.. ఆ రక్షక భటులే భక్షకులుగా మారితే? అందరూ కాదు కానీ, కొందరు మాత్రం తమ ఒంటిపై.. -
TSRTC: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త.. సుదూర ప్రాంతాలకు స్పెషల్ ట్రిప్పులు
TSRTC: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. శంషాబాద్ విమానాశ్రయంలో పుష్పక్ బస్సు ఎక్కిన వారు నగరంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని గ్రేటర్ హైదరాబాద్ జోన్ అందుబాటులోకి తెచ్చింది. -
Girl Plan Kill Father: ప్రియుడి కోసం తండ్రికే స్కెచ్ వేసిన కూతురు.. సుపారీ ఇచ్చి మరీ..
ఆ తండ్రి తన కూతుర్ని అల్లారముద్దుగా పెంచాడు. తన కాళ్లపై తాను నిలబడాలని ఉన్నత చదువులు చదివించాడు. కానీ.. కూతురు మాత్రం అందుకు ప్రతిఫలంగా తండ్రినే.. -
Fire Aciident: చందానగర్‌లో అగ్ని ప్రమాదం.. జేపీ సినిమాస్ మల్టీఫ్లెక్స్‌లో చేలరేగిన మంటలు..
Fire Aciident: హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల హబ్సిగూడలోని ఓ బ్రాండెడ్ బట్టల దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదం మరువకముందే చందానగర్‌లో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. -
Heavy Rain in Hyderabad: మరోసారి కమ్ముకున్న మబ్బులు.. నగరంలో కుమ్మేస్తున్న వానలు
Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో ఇవాళ తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. నగరంలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని సమాచారం. -
Heart Attack: ఫ్రెషర్స్ డే వేడుకలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి
Heart Attack: ఆకస్మిక గుండెపోటు మరణాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. చిన్నతనం నుంచి మధ్య వయసు వరకు చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణాలు విడిచాడు. -
Special Offer Passengers: అయ్.. ఒక్క రూపాయికే హైదరాబాద్ టు విజయవాడ ప్రయాణం.. కానీ..!
Special Offer Passengers: ఒక్కరూపాయికి ఏమొస్తుంది.. ఏమీ రాదు. అసలు రూపాయికి విలువ ఉంటుందా? రూపాయి రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు వేలు, లక్షలు, కోట్లల్లో బతుకుతున్నా కాలంలో మనం జీవిస్తున్నాం. -
Telangana Rains: తెలంగాణలో మారుతున్న వాతావరణం.. ఆగస్టు 15 తర్వాత వర్షాలకు ఛాన్స్..!
Telangana Rains: తెలంగాణ రాష్ట్రాన్ని గత వారంలో వర్షాలు అతలా కుతలం చేశాయి. జూలై నెలాఖరున ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వానలు జిల్లాలు, గ్రామాల్లోని ప్రజల జీవనోపాధిని దెబ్బతీసింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!