NTV WebDesk
Author- NTV Telugu-
Shanti Priya: స్టార్ హీరోపై షాకింగ్ కామెంట్స్.. సెట్స్‌లో అందరి ముందే ఆ పాడుపని
నలుగురిలో ఉన్నప్పుడు నటీనటులు గౌరవంగా పలకరించుకుంటారు. కుళ్లు జోకులు వేసుకోవడం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా కామెంట్లు... -
Rajanna Sircilla: ఉద్యోగాల పేరుతో ప్రకటన.. కోట్లు కొట్టేసిన కేటుగాడు
Rajanna Sircilla: ఇటీవలి కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. సులువుగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పడిన కొందరు మోసగాళ్లు వివిధ మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతూ అమాయకులను దోచుకుంటున్నారు. -
Minister Errabelli: మంత్రి సంతకం ఫోర్జరీ.. లెటర్ హెడ్‌తో బోగస్ సిఫార్స్ లేఖ
Minister Errabelli: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకం ఫోర్జరీ వ్యవహారం కలకలం రేపింది. అలాగే మంత్రి లెటర్ హెడ్ తో పాటు సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. -
Allu Arjun – Trivikram: బన్నీ కోసం త్రివిక్రమ్ ‘బీ’ ప్లాన్..?
ప్రతీ దర్శకుడికీ తనదైన ఒక పంథా ఉన్నట్టు.. త్రివిక్రమ్ కూడా ఒక శైలిని అనుసరిస్తుంటాడు. తన సినిమాల్లోని ప్రధాన పాత్రల కోసం.. -
Asara Pensions: గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్.. త్వరలో రూ. 1000 పెరగనున్న ఆసరా పెన్షన్లు..?
Asara Pensions: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచింది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. -
Liquor Stores: నేడు మద్యం దుకాణాల లక్కీ డ్రా.. 33 జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలు..
Liquor Stores: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో సోమవారం ఉదయం 11 గంటలకు లాటరీ విధానంలో అర్హులను బహిరంగంగా ఎంపిక చేస్తారు. ఈ లక్కీ డ్రా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారులు, పోలీసులు, ప్రత్యేక అధికారుల సమక్షంలో కొనసాగుతుంది. -
JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డికి 41 సీఆర్పీసీ నోటీసు.. నిరాకరించిన జేసీ
జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం ఎదురుగా ఉన్న జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం విదాస్పదంగా మారిన విషయం.. -
Gurukula Exam: గురుకుల పరీక్షలో సాంకేతిక సమస్య..? ఇంకా స్టార్ట్ కాలే..!
Gurukula Exam: గురుకుల పీజీటీ ఇంగ్లీష్ ఆన్లైన్ పరీక్షలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హైదరాబాద్ హయత్ నగర్ పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. -
Telangana Rain: తెలంగాణలో తగ్గిన వర్షాలు.. కొన్ని జిల్లాల్లో చెదురుమెుదురు పడే ఛాన్స్
Telangana Rain: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఇవాళ వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
Fish Farming: ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.. మహిళను చూసి నేర్చుకోండి బాసూ..
Fish Farming: ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. మైండ్ లో ఉండాలికానీ.. బతకడానికి ఎన్నో మార్గాలు. కానీ.. నిరాశ పడి ఎలా బతకాలి రా నాయనా? అని వదిలేస్తే.. బతకడానికి బోలెడన్ని మార్గాలు వున్నాయి.
తాజావార్తలు
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!