NTV WebDesk
Author- NTV Telugu-
Jawan Preview: మార్కెట్లో మెంటల్ ఎక్కిస్తున్న ‘జవాన్’ ప్రివ్యూ
Shah Rukh Khan’s Jawan Movie Preview: పఠాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన షారుఖ్ ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో జవాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గతంలో షారుఖ్ సినిమా అంటే పిచ్చ క్రేజ్ ఉండేది, అయితే దానికి మించిన క్రేజ్ ఇప్పుడు కనిపిస్తోంది. ఎందుకంటే దక్షిణాది డైరెక్టర్ అట్లీ డైరెక్టర్ గా, నయనతార హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా నటించడమే. ఇక ఇన్నాళ్ల నిరీక్షణకు ఇక కౌంట్ డౌన్ మొదలైంది. […] -
HITMAN: ఇంట్రెస్టింగ్ గా ‘హిట్ మ్యాన్’ టీజర్
HITMAN Chapter 1 First Look, Teaser Unveiled: బిష్ణు అధికారి, అదితి శర్మ, ఆంచల్ శర్మ హీరో హీరోయిన్లుగా బిష్ణు స్వీయ దర్శకత్వంలో 99 సినిమాస్ బ్యానర్‌పై దీపక్ అధికారి నిర్మిస్తోన్న స్పై థ్రిల్లర్ ‘హిట్ మ్యాన్’ నవంబర్‌లో రిలీజ్ కానుంది. రిలీజ్ కి రెడీ అయిన క్రమంలో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టగ ఈ సినిమా టీజర్ ను ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ […] -
Neethone nenu: టీచర్స్ డే స్పెషల్..‘గురుః బ్రహ్మ గురుః విష్ణు’ సాంగ్ రిలీజ్
Teacher’s day special song from Neethone nenu Released:‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా ఒక సినిమా తెరకెక్కుతోంది. శ్రీమామిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అంజిరామ్ దర్శకత్వంలో ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకి ‘నీతోనే నేను’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. షూట్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఉపాధ్యాయుల దినోత్సవం (టీచర్స్ డే) సందర్భంగా ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. […] -
Mahesh Babu: మహేష్ బాబు మంచి మనసు.. మరో చిన్నారికి ప్రాణదానం
One More Child Heart Operation done by Mahesh Babu Foundation: మహేష్ బాబు హీరోగా అనేక సినిమాలు చేస్తూనే మరోపక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు కొన్ని ఆరోగ్య పరిస్థితుల కారణంగా గుండె జబ్బులు ఉన్న చిన్నారులకు వైద్యం చేయించాలని మహేష్ బాబు అనుకున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు గుండె జబ్బుతో బాధపడుతున్న ఎంతోమంది చిన్నారుల పాలిట ప్రాణదాత అయ్యాడు. ఇక తాజాగా మరోసారి చిన్నారి […] -
Malla Reddy: మరోసారి మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ నినాదాలు..
Malla Reddy: మరోసారి మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. గో బ్యాక్ మల్లారెడ్డి, గో బ్యాక్ అంటూ గ్రామస్థులు పెద్ద ఎత్తున నినాదలు చేశారు. శామీర్ పేట మండలం బొమ్మరాసి పేట గ్రామపంచాయతీ పరిధిలో గ్రామస్తులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. -
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ ఇంట్లో మరోసారి అడ్డంగా బుక్కైన రష్మిక?
Netizens found Rashmika Mandanna at Vijay Deverakonda Home again: కన్నడ కస్తూరి రష్మిక మందన్న ఎప్పుడైతే నేషనల్ క్రష్ అనిపించుకుందో అప్పటి నుంచే ఆమె కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా హిందీలో కూడా సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో మూడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకున్నాక వీరి వివాహ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తరువాత […] -
Abhiyan Employees: రెగ్యులర్ చేయండి.. సమగ్ర శిక్షా ఉద్యోగులు వినూత్న నిరసన..
Abhiyan Employees: తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని తెలంగాణ సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తెలంగాణ విద్యాశాఖ, సమగ్రశిక్ష ఉద్యోగులను క్రమబద్ధికరించాలని హనుమకొండ జిల్లా ఏకాశీల పార్క్ వద్ద వినూత్న రీతిలో నిరసన దీక్ష చేపట్టారు. -
Errabelli Dayakar Rao: అభయ హస్తం డబ్బులు వారం రోజుల్లో జమ చేస్తాం
Errabelli Dayakar Rao: అభయహస్తం డబ్బులు వారం రోజుల్లో ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలోనీ గుంటూరుపల్లి గ్రామంలో ఎర్రబెల్లి పర్యటించారు. -
RK Roja: రోజా ఎవరో తెలీదన్న కంగనా.. రోజా షాకింగ్ రియాక్షన్!
Actress Kangana Ranaut Shocking Comments on Minister Roja: బాలీవుడ్ లో వివాదాస్పద హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కంగనా ఈ మధ్య కాలంలో ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ వచ్చింది. అయితే ఆమె లారెన్స్ హీరోగా నటించిన చంద్రముఖి 2లో చంద్రముఖి అనే టైటిల్ రోల్ లో నటించింది. పి. వాసు దర్శకత్వంలో నిర్మాత సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ‘చంద్రముఖి-2’ చిత్రం ఈ నెల 15న తమిళ, […] -
Gone Prakash Rao: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దు చేయండి.. ఎన్నికలు జరపండి
Gone Prakash Rao: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దు చేసి.. జమిలి ఎన్నికలు జరపాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో కొనసాగుతున్న ప్రభుత్వాలను రద్దుచేయాలని కోరారు.
తాజావార్తలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?