NTV WebDesk
Author- NTV Telugu-
Google Map Effect: తప్పుదారి చూపించిన గూగుల్ మ్యాప్.. ప్రమాదంలో లారీ డ్రైవర్
గూగుల్ రోడ్ మ్యాప్ ఓ లారీని ప్రాజెక్టు నీళ్లలోకి తీసుకెళ్లింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి జలాశయం విషయంలో గూగుల్ మ్యాప్ తప్పుదారి చూపించి ప్రమాదంలో నెట్టివేసింది. గుడాటిపల్లి దగ్గర నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టులో ఓ లారీ చిక్కుకోవడానికి కారణమైంది. -
Kishan Reddy: హోంగార్డ్ ఆత్మహత్యా యత్నం దారుణం..
హోంగార్డు రవీందర్ పరిస్థితిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రవీందర్ ను కలిసి పరామర్శించారు. -
Minister Harish Rao: సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీల్లో క్లాసులు స్టార్ట్
ఈనెల 15న సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించే 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. -
John Cena: రేపు హైదరాబాద్ కు జాన్ సిన..
హైదరాబాద్ వేదికగా తొలిసారి డబ్య్లూడబ్య్లూఈ టోర్నమెంట్ జరుగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం 17 ఏళ్ల తర్వాత ఇండియాకి జాన్ సిన రానున్నారు. WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ పేరుతో ఈవెంట్ ఏర్పాటు చేశారు. రేపు గచ్చిబౌలి స్టేడియం వేదికగా సూపర్ ఫైట్ కొనసాగనుంది. -
Brother Wife: అన్న భార్యను ప్రేమించిన తమ్ముడు.. సీన్ కట్ చేస్తే..
Brother Wife: కడుపున పెట్టుకుని చూసుకుంటున్న అమ్మనే నీఛంగా చూసే సమాజంలో బతుకుతున్న కాలం ఇది. అంతేకాదు అన్న భార్య అమ్మతో సమానం అనే మాట ఎప్పుడో మరిచిన లోకంలో జీవిస్తున్నాము. -
Gate Grills: గేటు గ్రిల్స్ మధ్యలో తల పెట్టిన చిన్నారి.. తరువాత ఏం జరిగిందంటే..
Gate Grills: చిన్న పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఒక్కోసారి ఆడుకుంటూ చిలిపి పనులు చేస్తుంటారు. తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించినా పిల్లలు చేసే చిలిపి చేష్టలు వారి జీవితాలకు దారి తీస్తాయి. -
Kadiyam Srihari: రాజయ్య విజయానికి కృషి చేశాం.. కడియం కామెంట్స్
Kadiyam Srihari: రాజయ్య విజయానికి మేము కృషి చేశామని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. 2023లో జరిగే ఎన్నికల్లో BRS అభ్యర్థిగా పోటీచేసి అవకాశం కల్పించిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. -
Hyderabad: బిల్డింగ్ గోడ కూలి ముగ్గురు మృతి.. పరారీలో బిల్డర్, ఓనర్..
Hyderabad: హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీ కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. -
Adilabad: నిలిచిన భగీరథ నీటి సరఫరా.. 872 గ్రామాలకు మూడు రోజులుగా బంద్
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని 872 గ్రామాలకు మూడు రోజులుగా నీటి సరఫరా బంద్ చేశారు అధికారులు. -
Kishan Reddy: విషమంగా హోంగార్డ్ రవీందర్ ఆరోగ్యం.. పరామర్శించనున్న కిషన్ రెడ్డి
Kishan Reddy: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌లో పనిచేస్తున్న హోంగార్డు రవీందర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. జీతం ఇవ్వకపోవడంతో బ్యాంకుకు చెల్లించాల్సిన ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందని మనస్థాపానికి గురయ్యాడు.
తాజావార్తలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!