ODI World Cup2023: నేడే వన్డే వరల్డ్ కప్ ఫైనల్, సెమీ ఫైనల్ టిక్కెట్ల విక్రయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే నెల ( అక్టోబర్ ) 5వ తారీఖు నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా పలు కీలక మ్యాచ్‌లకు ఇది వరకే టికెట్ల అమ్మకం పూర్తైంది. తాజాగా ఐసీసీ, బీసీసీఐలు సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకూ టికెట్లను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. నేటి రాత్రి నుంచి వన్డే వరల్డ్ కప్ సెమి ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు టికెట్ల బుకింగ్ ఓపెన్ కానుంది. ఈ టికెట్లను బుక్ చేసుకోవడానికి గాను క్రికెట్ ఫ్యాన్స్ ఐసీసీ అధికారిక వెబ్‌సైట్ https://tickets.cricketworldcup.com లో బుక్ చేసుకోవచ్చు. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి టికెట్ల అమ్మకం స్టార్ట్ అవుతుంది. ఈ మేరకు ఐసీసీ కూడా ఓ ప్రకటన వెల్లడించింది.
Read Also: Lily Cultivation: లిల్లీ పూల సాగుతో అధిక ఆదాయాన్ని పొందుతున్న రైతులు..
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
విడుదల చేసిన మ్యాచ్ టికెట్లు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
ఇక, బుధవారం, 15 నవంబర్- సెమీ-ఫైనల్-1 ముంబైలోని వాంఖడే స్టేడియం..
గురువారం, 16 నవంబర్- సెమీ-ఫైనల్-2, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్..
నవంబర్-19 ఆదివారం- ఫైనల్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనున్నాయి.
పైన ఉన్న మూడు మ్యాచ్‌లకు టికెట్ బుకింగ్ ఇలా చేసుకోవచ్చు..
స్టెప్-1: తొలుత బుక్‌మైషో వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి..
స్టెప్-2: సెర్చ్ మ్యాచ్స్ బై వెన్యూ (Search matches by venue) అనే ఆప్షన్ లోకి వెళ్లి అక్కడ వన్డే ప్రపంచ కప్‌లో మీరు ఏ మ్యాచ్‌కు టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఎంచుకోవాలి.
స్టెప్-3: అక్కడ సీట్లను ఎంపిక చేసుకున్న తర్వాత ‘బుక్’అనే ఆప్షన్ కనబడుతుంది.
స్టెప్-4: టికెట్లను డెలివరీ చేసుకోవడానికి పిన్ కోడ్ ఎంటర్ చేయాలి.
స్టెప్-5: ఆ తర్వాత మీ వ్యక్తిగత సమాచారాన్ని పోర్టల్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్-6: – ఇక చివరిగా పేమెంట్ ఆప్షన్‌కు వెళ్లి.. ప్రొసిడ్ టూ పే (Proceed to Pay) పై క్లిక్ చేసి మీ టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..