NTV WebDesk
Author- NTV Telugu-
DK Aruna: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బోగస్.. డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
DK Aruna: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఒక బోగస్ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే ఒక ప్రారంభించి మహబూబ్ నాగర్ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. -
Cheating boyfriend: ప్రేమించి మోసపోయింది.. చివరకు ప్రాణం తీసుకుంది
Cheating boyfriend: యువతి, యువకుడి మధ్య ఏర్పడిన పరిచయం మొదట ఆకర్షణగా, ఆ తర్వాత స్నేహంగా, ప్రేమగా మారుతుంది. కానీ ఏదైనా తేడా వస్తే మాత్రం తట్టుకోలేరు. విభజనను తట్టుకోలేక తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. -
BJP Fast Initiation: బీజేపీ 24 గంటల ఉపవాస దీక్ష.. ధర్నాచౌక్, ఇందిరా పార్క్ వద్ద ఆందోళన
BJP Fast Initiation: బీజేపీ 24 గంటల ఉపవాస దీక్ష ప్రారభమైంది. కేసిఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా...ధర్నాచౌక్, ఇందిరా పార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్ష చేపట్టారు. -
Rajanna Sircilla: భార్య డ్రెస్ వేసుకొని చోరీలు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..
Rajanna Sircilla: ఈ మధ్య కాలంలో దొంగతనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కష్టపడం ఇష్టంలేదు కానీ.. డబ్బులు మాత్రం కావాలి. సుఖానికి అలవాటుపడి కష్టపడకుండా చేతికి మాత్రం మణి రావాలి.. కూర్చోని తినాలి ఈ విధంగా తయారవుతున్నారు కొందరు మనషులు. -
VAC Mode Signaling: ఇక నో వెయిటింగ్.. గ్రేటర్లో వీఏసీ మోడ్ సిగ్నలింగ్ వ్యవస్థ
VAC Mode Signaling: హైదరాబాద్ నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎన్ని ఫ్లై ఓవర్లు నిర్మించినా, ఎన్ని స్కైవేలు నిర్మించినా ట్రాఫిక్ తగ్గడం లేదు. సిగ్నల్స్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. -
Pregnancy: ప్లాస్టిక్ వాడకం వల్ల సంతాన సమస్యలు.. ఎన్ఐఎన్ షాకింగ్ విషయాలు
Pregnancy: పూర్వకాలంలో కుండలో నీరు ఉంచి తాగేవారు. ఆ తర్వాత ఉక్కు కడ్డీలు వచ్చాయి. ఆ తర్వాత ప్లాస్టిక్ వచ్చింది. ఈ ప్లాస్టిక్ ఇప్పుడు విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తీసుకెళ్తున్నాం. -
Vastu Tips: కలలో కాకి కనిపిస్తే శుభమా.. అశుభమా?
Vastu Tips: కలలు మన జీవితాలతో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి. కలలో కనిపించే కొన్ని సంఘటనలు మన నిజ జీవితంలో భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను సూచిస్తాయి. -
Deputy Manager: డిప్యూటీ మేనేజర్ చేతివాటం.. ఖాతాదారులకు తెలియకుండా రూ.8.65 కోట్లు స్వాహా
Deputy Manager: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ చేతివాటం ప్రదర్శించాడు. పని చేస్తున్న బ్యాంకులో ఖాతాదారుల అకౌంట్ లోని డబ్బులను వాడుకున్నాడు. -
Hyderabad: జహీరాబాద్‌లో విశాల్ షిండే హత్య కేసు.. నిందితుడు నజీర్ అహ్మద్ మృతి
Hyderabad: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్‌కు పాతబస్తీ అడ్డాగా మారింది. ఇక్కడ కత్తిపోట్లూ, గ్యాంగ్ వార్లూ సర్వసాధారణం. కొందరు మద్యం తాగి గొడవలకు దిగుతుండగా, మరికొందరు కక్షలతో కత్తులు, తల్వార్లతో దాడికి దిగుతున్నారు. -
TSRTC: బస్సుల్లో క్యాష్‌లెస్ జర్నీ..! డిజిటల్ పేమెంట్ల ద్వారా టికెట్లు
TSRTC: ఆర్టీసీ ప్రయాణాల్లో చిల్లర ప్రధాన సమస్యగా ఉండేది. టికెట్టుకు సరిపడా చిల్లర ఇవ్వాలంటూ బస్సుల్లో రాసేవారు. బస్సు కండక్టర్లకు, ప్రయాణికులకు మధ్య టికెట్ గొడవలు జరుగుతుండేవి. కొన్నిసార్లు దాడులకు కూడా కారణమైంది.
తాజావార్తలు
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!