NTV WebDesk
Author- NTV Telugu-
Talasani Srinivas Yadav: తలసానిని కలిసిన డీఏవీ స్కూల్ చిన్నారి తల్లిదండ్రులు
అభం శుభం తెలియని చిన్నారిపై దారుణ దూరాఘతానికి పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బంజారాహిల్స్ లోని DAV స్కూల్ ఘటన లో బాధిత చిన్నారి బాలిక తల్లిదండ్రులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో కలిశారు. -
Drunk Man: మందు బాబులం మేము మందుబాబులం.. పోలీస్టేషన్ లో తాగుబోతు వీరంగం వీడియో వైరల్
మందుబాబులం మేం మందుబాబులం అంటే చాలు గబ్బర్ సింగ్ మూవీ గుర్తుకు రావాల్సిందే అందులో కోటా శ్రీనివాస్ రావు పోలీస్టేషన్ లో చేసే హడావుడి ప్రేక్షకులకు ఆకట్టుకుంది. తాగుబోతులంటే ఎందుకంత చులకన అంటూ వేసే స్టేప్పులతో ఆసాంగ్ కు సినిమా హాల్ లో విజల్స్ తో దద్దరిల్లింది. -
Robbery in Amritsar: అచ్చం సినిమా తరహా దోపీడి గన్ గురిపెట్టి..
పంజాబ్ అమృత్ సర్ లో ఓ కార్యాలయానికి వెళ్లి అక్కడున్న వ్యక్తిపై గన్ గురిపెట్టి దోపిడి చేసిన ఘటన సంచలనంగా మారింది. అచ్చం సినిమా తరహాలో ఓ ట్రావెల్స్ కార్యాలయంలో దొంగలు భీభత్సం సృష్టించారు. -
Y.S. Sharmila: దళిత బందును కాస్తా అనుచరుల బందు చేశారు
నిర్మల్ జిల్లాలో YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. కేసీఅర్ పై విమర్శలు గుప్పించారు. దళిత బందు ను కాస్తా అనుచరుల బందు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Munugode by poll: మునుగోడు ప్రచారానికి రానున్న జేపీ నడ్డా ఎప్పుడంటే?
వచ్చే నెల 1తో ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మునుగోడు టూర్ ఖరారైంది. ఈ నెల 31 న మునుగోడులో ఏర్పాటు చేయనున్న ఉప ఎన్నిక ప్రచార సభకు ఆయన చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు. -
Refused to love: ప్రేమకు నో చెప్పిన యువతి.. ఇంటికి వెళ్లి గొంతుకోసి హత్య
ప్రేమ నిరాకరించిందని యువతిని మెడకోసి అతి కిరాతకంగా హత్య చేశాడు ఓయువకుడు. ఈఘటన కేరళలోని కన్నూర్ లో పానూరులో చోటుచేసుకుంది. కన్నూర్ కు చెందిన విష్ణుప్రియ అనే యువతిని కూతుపరంబాకి చెందిన శ్యామ్ జిత్ అనే వ్యక్తి ప్రేమించమని ఒత్తిడి చేశాడు. -
Satyavathi Rathod: కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యేవరకు చెప్పులు వేసుకోను
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు పాదరకలు ధరించనని చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి దీక్ష చేపట్టామని.. గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు- మంత్రి సత్యవతి రాథోడ్ -
Mp Santhosh Kumar: కెమెరాలో బంధించిన పక్షిఫోటో.. వీక్లీడేస్ ను ఎంజాయ్ అంటూ పోస్ట్
ఎంపీ సంతోష్ కుమార్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు అందుకున్నారు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. -
Sadar Festival: సదర్ ఉత్సవాలకు సర్వం సిద్ధం.. భాగ్యనగరంలో దున్నల హడావుడి
దీపావళి పండుగ తర్వాత సదర్ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్దమతోంది. డప్పు చప్పుళ్లు, యువత నృత్యాల నడుమ అందగా ముస్తాబు చేసిన దున్నపోతుల విన్యాసాలు స్పెషల్ అట్రక్షన్‌గా నిలవనున్నాయి. ఈ పండుగ యాదవులు ఘనంగా జరుపుకుంటారు. -
Bharat Jodo Yatra: తెలంగాణలో భారత్ జోడో యాత్ర ఎంట్రీ
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర నేడు తెలంగాణ లోకి ప్రవేశించింది. రాయచూర్ యర్మరస్ నుండి మహబూబ్ నగర్ జిల్లా థాయ్ రోడ్ సర్కిల్ వరకు రాహుల్ యాత్ర సాగనుంది.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!