ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్స్‌తో యూజర్స్‌ను కట్టిపడేస్తోంది. వినియోగదారుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ రోజురోజుకూ ఫాలోవర్లను
బోర్డర్-గవాస్కర్ సిరీస్ విజేతగా నిలిచేందుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. స్వదేశంలో ఓటమంటూ ఎరగని టీమిండియా ఈసారి కూడా ఆ రికార్డు కొనసాగించాలని చూస్తోంది.
తమ కంపెనీ సరికొత్త ప్రొడక్ట్స్‌ను కస్టమర్లకు పరిచయం చేసేందుకు వన్ ప్లస్ సిద్ధమైంది. నేడు (మంగళవారం) సాయంత్రం 7.30 గంటలకు వన్‌ప్లస్ మెగాలాంచ్ ఈవెంట్ లైవ్ మొదలవుతుంది.
ఆసియా కప్-2023 నిర్వహణపై వాడివేడి చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఈ టోర్నీకి పాకిస్తా్న్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ పాక్‌లో నిర్వహిస్తే తాము వెళ్లేది లేదని బీసీసీఐ చెబుతోంది.
ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మంగళవారం కోహ్లీ ఓ ట్వీట్ చేశాడు