బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. గురువారం (ఫిబ్రవరి 9) నుంచి జరగబోయే ఈ టెస్టులో కొన్ని రికార్డులు బ్రేకయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ట్రాన్స్జెండర్ల పెళ్లి ఎలా ఉన్నా వారికి మాతృత్వ, పితృత్వ ఆనందం మాత్రం దక్కే అవకాశం చాలా అరుదు. అలాంటి అరుదైన అవకాశాన్ని, జీవితంలో పిల్లలు పుడితే కలిగే ఆనందాన్ని
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి రిలీజ్ చేసిన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రెండో స్థానానికి ఎగబాకాడు.
టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ ఇటీవల కారు ప్రమాదానికి గురై ఆటకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఇతడు దాదాపు ఆరు నెలలు క్రికెట్కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.