Transgender Pregnant: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రాన్స్‌జెండర్‌ల పెళ్లి ఎలా ఉన్నా వారికి మాతృత్వ, పితృత్వ ఆనందం మాత్రం దక్కే అవకాశం చాలా అరుదు. అలాంటి అరుదైన అవకాశాన్ని, జీవితంలో పిల్లలు పుడితే కలిగే ఆనందాన్ని పొందింది ఓ ట్రాన్స్‌జెండర్ జంట.కేరళకు చెందిన జియా, జహద్ దంపతులు పండంటి బిడ్డను కన్నారు. దీంతో వీరు దేశ చరిత్రలోనే బిడ్డకు జన్మనిచ్చిన మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ జంటగా నిలిచారు. దేశంలో తొలిసారిగా వింత సంఘటన జరిగింది. అతడుగా మారిన ఆమె, ఆమెగా మారిన అతడు కలిసి సృష్టికి భిన్నంగా తల్లిదండ్రులయ్యారు. కేరళకు చెందిన ఈ ట్రాన్స్ జెండర్ జంట బుధవారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెగా మారిన అతడు వెల్లడించాడు.
Also Read: ICC T20 Rankings: నెంబర్‌వన్‌కు చేరువలో హార్దిక్ పాండ్యా..గిల్ దూకుడు
Also Read
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
ఇటీవలే జియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో జహద్ 8 నెలల గర్భవతి అని.. మార్చి 4న బిడ్డకు జన్మనిస్తుందని పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయితే అనుకున్న తేదీ కంటే ముందుగానే కోజికోడ్ మెడికల్ కాలేజీ వైద్యులు జహద్కు సిజేరియన్ చేశారు. దీంతో బుధవారం ఉదయం 9:30 గంటలకు పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు జియా వెల్లడించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని జియా తెలిపారు.
బిడ్డకు జన్మనివ్వడం పట్ల ట్రాన్స్జెండర్లు ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ పైలట్ అయిన ఆడమ్ హ్యారీ కూడా.. తన జీవితంలో ఇంతటి ఆనందాన్ని అనుభవించలేదని జియా అన్నారు. అయితే వారిని పుట్టిన బిడ్డ ఆడ, మగ అనే విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నట్లు తెలిపారు. జహద్ తన బిడ్డకు పాలిచ్చే వీలు లేనందున.. ఆస్పత్రి పాల బ్యాంక్ ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు వైద్యులు. తల్లిదండ్రులైన వీరికి పలువురు అభినందనలు తెలిపారు.
Also Read: Nani: వ్యాలెంటైన్స్ డేకి ‘హార్ట్ బ్రేక్’ని ఎంజాయ్ చేద్దాం…
తాజావార్తలు
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!