All-Party Meeting : కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఎందుకంటే సౌత్ లోని అన్ని రాష్ట్రాలు గతంలో జనాభాను నియంత్రించాయని.. ఉత్తర భారత రాష్ట్రాలు నియంత్రించలేదు కాబట్టి.. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉందని రేవంత్ ఇప్పటికే వివరించారు. ఈ లెక్కన జనాభా ఎక్కువ ఉన్న నార్త్ రాష్ట్రాలకే ఎక్కువ సీట్లు వస్తాయని.. పార్లమెంట్ లో దక్షిణ రాష్ట్రాల […]
Crime : ప్రస్తుత రోజుల్లో అక్రమ సంబంధం కోసం కట్టుకున్న వారిని కడతేరుస్తున్నారు. పడక సుఖం కోసం ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఇలాంటి ఘటననే చోటుచేసుకుంది. ఓ భార్య తన భర్త ప్రాణాలు తీసి సంచలనం రేపింది. తన సుఖం కోసం భర్తను ప్లాన్ చేసి మరీ చంపింది. ఫిబ్రవరి 13వ తేదీన జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డు […]
Lady Aghori : గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ నానా హల్ చల్ చేస్తోంది. ప్రతి ఆలయానికి వెళ్తూ అక్కడ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వేములవాడలోని రాజన్న ఆలయానికి వెళ్లేందుకు రెడీ అయింది. లేడీ అఘోరీ వస్తుందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆమెను జిల్లా సరిహద్దుల్లోనే ఆపేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. దాంతో పోలీసులు జిల్లెళ్ల చెక్ పోస్టు వద్ద భారీగా మోహరించారు. ఆమెను ఆలయం వద్దకు వెళ్లనీయకుండా […]
Cm Revanth : తెలంగాణలోని ఇంటర్ కాలేజీలను గొప్పగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత జూనియర్ లెక్చరర్ల మీద ఉందంటూ సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన 1292 మంది జూనియర్ లెక్చరర్లకు, 240 మంది పాలిటెక్నికల్ లెక్చరర్లకు రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు […]
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు స్టార్ట్ అయ్యాయి. బడ్జెట్ మీదనే ప్రధానంగా సాగనున్న ఈ సమావేశాలు మార్చి 27 వరకు జరుగుతాయి. 14న హోలీ, 16న ఆదివారం, 20, 23న సెలవులు ఉన్నాయి. ఈ నాలుగు రోజులు మినహాయించి 12 రోజులు కంటిన్యూగా సమావేశాలు జరగబోతున్నాయి. చాలా రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగిస్తారు. అటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ […]
Sandeep Reddy : సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరుకే ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాను అలా తీయాలి, ఇలా తీయాలి అనే రూల్స్ ను బ్రేక్ చేసిన డైరెక్టర్. నా ఇష్టం వచ్చినట్టు తీస్తా అని కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాడు. తీసింది మూడు సినిమాలే. అందులో ఒకటి రీమేక్. అంటే వర్జినల్ గా తీసింది రెండు సినిమాలతోనే ట్రెండ్ సెట్ చేశాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో […]
Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం మారిషస్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా మారిషస్ లోని హిందువులను కలుసుకున్నారు. అందులో మెజార్టీ ప్రజలు భోజ్ పురి వాళ్లే ఉండటంతో వారిని ఉద్దేశించి ప్రధాని భోజ్ పురిలో బాగున్నారా అంటూ పలకరించారు. బీహార్ తో మీకున్న బంధాన్ని అర్థం చేసుకున్నానంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బీహార్ ఫేమస్ వంటకం అయిన మఖానా గురించి మాట్లాడారు. “ఇప్పుడు అందరూ బీహార్ వంటకం మఖానా గురించే […]
Sai Pallavi : సాయిపల్లవి అంటేనే డ్యాన్స్.. ఆమె వేసే స్టెప్పులకు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో ఆమెలాగా స్టెప్పులు వేసే హీరోయిన్లే లేరు. అందులోనూ సాయిపల్లవి సినిమాల్లో కనిపించే తీరుకే స్పెషల్ క్రేజ్ ఉంది. మిగతా హీరోయిన్లలాగా ఎక్స్ పోజింగ్ కు ఒప్పుకోదు. ఎలాంటి వల్గర్ క్యారెక్టర్ చేయదు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే అస్సలు ఒప్పుకోదు. అలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలను మిస్ […]
Sai Kumar : టాలీవుడ్ డైలాగ్ కింగ్ సాయికుమార్ కు ప్రఖ్యాత కొమరం భీమ్ పురస్కారం దక్కింది. సాయి కుమార్ టాలీవుడ్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు. అప్పట్లో పెద్ద హీరోలకు వాయిస్ అందించారు. ఇతర భాషల హీరోలకు కూడా డబ్బింగ్ చెప్పారు. ఎన్నో సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాంటి సాయి కుమార్ ను 2024 సంవత్సరానికి గాను కొమరం భీమ్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్, ఐఏఎస్ పార్థసారథి, కో […]
Katrina Kaif : సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే సినిమాల్లో నటించడం ఆపేస్తారు. కానీ బాలీవుడ్ భామలు మాత్రం పెళ్లి అయి పిల్లలు పుట్టినా సినిమాల్లో నటించడం ఆపట్లేదు. కత్రినా కైఫ్ 20 ఏళ్లకు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. విక్కీ కౌశల్ తో పెళ్లి అయి నాలుగేళ్లు అవుతున్నా.. సినిమాలకు పులిస్టాప్ పెట్టలేదు. హీరోయిన్ గానే సినిమాలు చేస్తోంది. ఇన్ని రోజులు పిల్లల్ని ప్లాన్ చేయలేదేమో అని అంతా అనుకున్నారు. కానీ కత్రినా పిల్లల […]