-
Pooja Hegde: సమంత వల్ల బుట్టబొమ్మకి తెలుగు సినిమా దొరికిందోచ్
Pooja Hegde to act with Siddhu Jonnalagadda in Nandini Reddy Movie: దక్షిణాది భామ పూజా హెగ్డే తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో స్టార్డం సంపాదించుకుంది. అయితే ఆమె మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల నుంచి డేట్లు ఖాళీ లేవనే కారణంతో తప్పుకుంది. అయితే ఆ తర్వాత ఆసక్తికరంగా ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా సైన్ […] -
Animal: అసలైన పండగ అంటే ఇదే.. మహేష్ – జక్కన ఒకే స్టేజీపై
Mahesh Babu Rajamouli as Chief guests for Animal Pre Release Event: అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా బాబీ డియోల్, పృథ్వీరాజ్ బబ్లు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాని టి సిరీస్ బ్యానర్ మీద భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. సందీప్ రెడ్డి […] -
Leo film: రైట్స్ కొనుకున్న నిర్మాతకే నచ్చకపోతే ఎలా మాష్టారూ?
Leo Telugu Producer Nagavamsi says he did not like the film: తెలుగు నిర్మాత నాగ వంశీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కొన్నిసార్లు వివాదాలకు కూడా కేంద్ర బింధువుగా మారుతూ ఉంటాడు. తాజాగా ఆయన లియో సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసలు విషయం ఏమిటంటే విజయ్ హీరోగా నటించిన లియో సినిమా తెలుగు హక్కులను నాగ వంశీ కొనుక్కున్నాడు. కొనుక్కుని రెండు తెలుగు రాష్ట్రాలలో లియో […] -
L2E Empuraan: లూసిఫర్ సీక్వెల్ కోసం పాక్ భామ
Pakistani actress Mahira Khan signed for Lucifer sequel L2E Empuraan: మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటిస్తూ డైరెక్ట్ చేసిన లూసిఫర్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ ఫీట్ కొట్టిన ఈ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ కూడా చేశారు. అయితే ఈ లూస్ ఫర్ సినిమాకి సంబంధించిన సీక్వెల్ కూడా తెరకెక్కిస్తున్నామని కొద్ది రోజులు […] -
Allu Arjun: బోయపాటికి బన్నీ ‘షరతులు వర్తిస్తాయి’!
Allu Arjun Conditions to Boyapati Srinu for Next Movie: అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బోయపాటి శ్రీను ఆ తర్వాత రామ్ హీరోగా స్కంద అనే సినిమా చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది. అదే విధంగా డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఫ్రేమ్ ని సోషల్ మీడియాలో పెట్టి జనాలు ఏకి పారేశారు. అయితే బోయపాటి శ్రీను అఖండ 2 అనే సినిమా […] -
Rashmika Mandanna: విజయ్ కోసం సీక్రెట్ గా అక్కడికెళ్లిన రష్మిక మందన్న?
Rashmika Mandanna Secretly Shooting for Vijay Deverakonda Familystar: విజయ్ దేవరకొండ రష్మిక మందన మధ్య ఉన్న రిలేషన్ ఏమిటనే విషయం మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. వీరిద్దరూ కలిసి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించిన తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారని డేటింగ్ చేస్తున్నారని కూడా పలు సార్లు ప్రచారం జరిగింది. దానికి తగినట్టుగానే విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక దిగి పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూసి అభిమానులు ఇట్టే పసిగట్టేసి […] -
Vijay Deverakonda: “రౌడీ ఇండియన్ స్ట్రీట్ కల్చర్” క్లాత్ బ్రాండ్ ను రీ లాంచ్ చేస్తున్న విజయ్ దేవరకొండ
Vijay Deverakonda relaunching RWDY Indian street culture in December : స్టార్ హీరోగా సక్సెస్ ఫుల్ మూవీస్ చేస్తూ పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకుల అభిమానం పొందుతున్న విజయ్ దేవరకొండ ఈమధ్యనే ఖుషీ సినిమాతో హిట్ కొట్టాడు. సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇక ఇలా ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క బిజినెస్ కూడా […] -
Shivani Rajasekhar: ఉప్పెనలో కృతి శెట్టి రోల్ నాదే.. కానీ అందుకే వదిలేశా!
Shivani Rajasekhar Reveals reason behind rejecting Bebamma role of Uppena Movie: సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో చెప్పాల్సిన పనిలేదు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా ద్వారా కృతి శెట్టికి ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ డం వచ్చేసింది. […] -
Varun Tej: భార్యపై దుష్ప్రచారం.. అందరి నోళ్లు మూయించిన వరుణ్ తేజ్
Varun Tej Pan India Movie Matka Regular Shoot From December: మెగా హీరో వరుణ్ తేజ్ కొద్దిరోజుల క్రితం తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠిని పెద్దల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ జంట పెళ్లి చేసుకుని ఇంకా నెలరోజులు కూడా పూర్తికాకముందే వరుణ్ తేజ్ సినిమాల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ మట్కా సినిమా […] -
Animal: తెలుగులో కూడా యానిమల్ హవా.. ఎన్ని కోట్లకు అమ్మారో తెలుసా?
Animal Movie Telugu states Pre Release Business Details: తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో డైరెక్ట్ చేసి రిలీజ్ చేసి హిట్టు కొట్టాడు. సందీప్ రెడ్డి వంగ ఆ తర్వాత రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమాను చేసి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారిపోయాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా […]
తాజావార్తలు
-
Muslim Population 2035: 2035 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఇస్లాం?.. ప్యూ రీసెర్చ్ సంచలన అంచనాలు!
-
Astrology: నవంబర్ 19 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..