-
Suman: డెబ్యూ డైరెక్టర్‌కి ‘నో కాంప్రమైజ్’ మైండ్‌సెట్ ఉండాలి
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్రం.. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రాన్ని “పివిఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నారు.ఈ రోజు హైదరాబాద్ లో […] -
Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెం. 77పై తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. సినిమా థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరల ఖరారుకు సంబంధించి జారీ చేసిన ఈ ఉత్తర్వులను మరోసారి సమగ్రంగా సమీక్షించాలని కోరుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిల్మ్ ఛాంబర్ లేఖ రాయడంతో పాటు అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ జీవో అమలు వల్ల తలెత్తే పరిణామాలపై స్పష్టతనిస్తూ, ఎలాంటి తుది నిర్ణయాలు లేదా మార్పులు […] -
Missing Meghana : ఆకట్టుకుంటున్న ‘మిస్సింగ్ మేఘన’ టీజర్
ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో, వాచస్పతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మిస్సింగ్ మేఘన’ మూవీలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ కల్ట్ ప్రొడ్యూసర్ SKN ఘనంగా విడుదల చేశారు. గతంలో వి.వి. వినాయక్ విడుదల చేసిన ఫస్ట్ లుక్, సురేష్ బాబు రిలీజ్ చేసిన ‘పిల్లా పిల్లా’ సాంగ్ మంచి ఆదరణ పొందగా, […] -
Village Stars : పూజా కార్యక్రమాలతో మొదలైన ‘విలేజ్ స్టార్స్’
ఎన్ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన వినోదాన్ని పంచేందుకు సరికొత్త చిత్రం ‘విలేజ్ స్టార్స్’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. వెంకటగిరి వీరాంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన ఈ ముహూర్తపు వేడుకకు ప్రముఖ నటుడు సమీర్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఏ. నరేంద్ర హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఒడిశా భామ లిల్లీ బళ్ళు కథానాయికగా పరిచయమవుతున్నారు. నాగూర్ ఎన్జీఆర్ ఈ చిత్రానికి ఆసక్తికరమైన కథను అందించారు. హీరో […] -
Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్, గతంలో ‘ఆదిపురుష్’ లాంటి డిజాస్టర్ సినిమా చేసిన దర్శకుడు ఓం రౌత్‌తో మరో సినిమా చేయబోతున్నారంటూ ఈరోజు ఉదయం నుంచి ప్రచారం మొదలైంది. బాలీవుడ్లో మొదలైన ఈ ప్రచారం చివరికి అన్ని భాషల్లోనూ రకరకాల హెడ్డింగ్లతో వార్తలు వండి వార్చే వరకు చేరింది. ఓం రౌత్ ఒక మిస్టీరియస్ జంగిల్ జర్నీ నేపథ్యంలో కథ చెప్పాడని, అది ప్రభాస్‌కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి […] -
Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపుదలపై అనేక చర్చలు జరుగుతున్న క్రమంలో, తెలంగాణ ప్రభుత్వం సరికొత్త జీవో జారీ చేసింది. ఈ మేరకు కొత్తగా ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఉన్న కేటగిరీలకు అదనంగా డాల్బీ 7.1, 2K, 4K స్క్రీన్లకు స్పెషల్ కేటగిరీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రతి థియేటర్లో 25% సీట్లు నాన్-ప్రీమియం ఏర్పాటు చేయాల్సిందేనని జీవోలో పేర్కొన్నారు. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా రోజుకు నాలుగు షోలకు మాత్రమే […] -
Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’
సరికొత్త ఫాంటసీ కామెడీ చిత్రం ముస్తాబవుతోంది. ప్రముఖ నటి యామీ గౌతమ్ ధార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘నయ్యి నవెల్లి’. అమెజాన్ MGM స్టూడియోస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ వినోదాత్మక చిత్రం అక్టోబర్ 16, 2026న దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. మీరట్ నగరంలోని ఒక ఉమ్మడి కుటుంబంలోకి కొత్తగా […] -
January 12 Vidudala: జనవరి 12 విడుదల.. రావిపూడి టైటిల్ అదిరిందిగా
టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ అంటేనే గుర్తొచ్చే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఈసారి బాక్సాఫీస్ వద్ద మరో భారీ మల్టీస్టారర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే వెంకీ, కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్స్ సినీ ప్రియుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన సరికొత్త వీడియో ద్వారా సినిమా టైటిల్‌ను అధికారికంగా […] -
Nidhhi Agerwal: బెట్టింగ్ యాప్స్ కేసులో నిధి అగర్వాల్‌కు ఈడీ షాక్: 4 గంటల పాటు ప్రశ్నల వర్షం!
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో ఆమె విచారణ ముగిసింది. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ప్రమోషన్ల వ్యవహారంలో అధికారులు ఆమెను దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రముఖ బెట్టింగ్ యాప్ ‘జీత్ విన్’ (JeetWin) సహా పలు వివాదాస్పద ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం, ప్రమోషనల్ యాడ్స్‌లో నటించడంపై ఈడీ అధికారులు ప్రధానంగా […] -
Mandadi : సుహాస్ బర్త్‌డే స్పెషల్: ‘మండాడి’ నుంచి అదిరిపోయే ఇంటెన్స్ పోస్టర్
వైవిధ్యభరితమైన పాత్రలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా బహుభాషా చిత్రం ‘మండాడి’ నుంచి సరికొత్త ఇంటెన్స్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. తాజాగా విడుదలైన బర్త్‌డే స్పెషల్ పోస్టర్లో సుహాస్ మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్‌తో, ఎంతో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. చేతికి ఉన్న […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?