Nagarjuna Sagar to Srisailam Tour: ప్రారంభమైన నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచ్ ప్రయాణం…
- నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభం..
- సాయంత్రానికి శ్రీశైలం చేరుకోనున్న లాంచ్..
- దర్శనం అనంతరం రేపు మళ్లీ తిరిగి సాగర్ కు చేరుకొనున్న లాంచ్..
- సుమారు 100 మంది టూరిస్టులతో బయలుదేరిన పల్గుణ లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna Sagar to Srisailam Tour: కృష్ణా నదిలో జల విహారానికి తెలంగాణ పర్యాటక శాఖ సిద్ధమైంది. ఈ మేరకు ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. నవంబర్ 2 నుంచి ఈ యాత్ర ప్రారంభించారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభమైంది. సాయంత్రానికి లాంచ్ శ్రీశైలం చేరుకోనుంది. దర్శనం అనంతరం రేపు మళ్లీ లాంచ్ తిరిగి సాగర్ కు చేరుకొనుంది. సుమారు 100 మంది టూరిస్టులతో పల్గుణ లాంచ్ బయలుదేరింది. కృష్ణమ్మ పరవళ్లు… మరోవైపు చుట్టూ కొండలు… ఇంకొంచెం ముందుకు వెళితే నలమల్ల అడవి అందాలు… ఒకటి కాదు ఎన్నో ప్రకృతి అందాలు. అదే సమయంలో, నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ చేయవచ్చు. ఇందుకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు టూర్ ప్యాకేజీ నవంబర్ 2, 2024 నుండి అందుబాటులో ఉంటుంది. ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలుగా డబుల్ డెక్కర్ స్టైల్ AC లాంచ్ ఏర్పాటు చేయబడింది.
Read also: Traffic Diversions: సదర్ ఉత్సవ్ మేళా.. రెండు రోజులు ఆ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్ ..
Also Read
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
ఈ ప్రయోగాన్ని పెద్దలకు రూ.2 వేలుగా నిర్ణయించారు. పిల్లలకు 1,600. ఇది సింగిల్ వేకి మాత్రమే వర్తిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దలకు రౌండప్ టూర్ ప్యాకేజీ రూ. 3000, పిల్లలకు రూ. 2400గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీని ఎంపిక చేస్తే.. సాగర్ నుండి శ్రీశైలం, శ్రీశైలం నుండి సాగర్ వరకు లాంచీ ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి https://tourism.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి. లేదా 9848540371 లేదా 9848306435ను సంప్రదించండి. మీరు marketing@tgtdc.inకు కూడా మెయిల్ చేయవచ్చు. మరోవైపు అక్టోబర్ 26 నుంచి నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచ్ జర్నీ కూడా అందుబాటులోకి రానుంది.దీనికి కూడా పైన పేర్కొన్న టిక్కెట్ ధరలు వర్తిస్తాయి. ఈ ప్రయాణానికి దాదాపు 6 నుండి 7 గంటల సమయం పడుతుంది.
Love Cheating: డబ్బుల కోసం ప్రేమ వల.. రహస్యంగా పెళ్లి.. ఫోటోలతో బ్లాక్ మెయిల్..
తాజావార్తలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?