Telangana: రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతుల ఫైలుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేయడంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలోని ఐదుగురు సీనియర్ ఐపీఎస్ లకు డీజీ హోదాను కల్పించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ బి.శివధర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి పదోన్నతులు, సౌమ్య మిశ్ర, అభిలాష బిష్ట, శిఖా గోయల్‌లకు పదోన్నతులు కల్పించినట్లు వెల్లడించారు. Read […]
Bhadrachalam Rains: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా భద్రాచలం నీటమునిగింది. రామాలయం, అన్నదాన సత్రం పరిసరాల్లోకి వరద చేరింది. ఆలయ కొండపై ఉన్న కుసుమ హరినాథబాబా ఆలయ..
Seetharama Project: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
Glass Tube Center: తెలంగాణ రాష్ట్రంలో మెటీరియల్ సైన్స్ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన కార్నింగ్ ఇన్ కార్పొరేటేడ్ కంపెనీ తన కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది.
ATM Theft: రంగారెడ్డి మైలార్ దేవ్ పల్లి గణేష్ నగర్ లో దొంగలు రెచ్చిపోయారు. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం లోకి దుండగుడు చొరబడ్డారు. ఇనుప రాడుతో ఏటీఎం డోరు తెరిచే యత్నం.
Sri Dattatreya Stotram: గురువారం నాడు ఈ స్తోత్రం వింటే మీ సమస్యలన్నింటికీ చెక్ పెట్టగల సామర్థ్యం మీ సొంతమవుతుంది. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు
Sri Shirdi Sai Chalisa: శ్రావణమాసం, తొలి గురువారం నాడు శ్రీ సాయి చాలీసా వింటే సకల శుభాలు మీ ఇంట వెల్లివిరుస్తాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని..
NTV Daily Astrology As on 08th Aug 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?