TG Ration-Health Cards: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. సెప్టెంబరు 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపరిపాలన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఆమె ఢిల్లీ నుండి హైదరాబాద్ కు రానున్నారు. కాగా.. ప్రస్తుతం ఢిల్లీ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో కవిత ఉన్నారు. ఇవాళ రౌస్ ఏవిన్యూ కోర్టులో సీబిఐ ఛార్జ్ షీట్ పై విచారణ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రౌస్ ఏవిన్యూ కోర్టుకు వర్చువల్ గా కవిత హాజరు కానున్నారు. కోర్ట్ ప్రొసీడింగ్స్ పూర్తయ్యాక మధ్నాహ్నం ఢిల్లీ నుంచి హైదారాబాద్ […]
Vishnu Stotram: శ్రావణమాసం బుధవారం నాడు ఈ స్తోత్రాలు వింటే మీ సంసారం ఏ కష్టాలు, చింతలు లేకుండా సాగుతుంది. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని..
NTV Daily Astrology As on 28th Aug 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
MLA Raja Singh: రేవంత్ రెడ్డి వాళ్ళకి భయపడొద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. చెరువును ఆక్రమించి ఒవైసీ బిల్డింగ్ కట్టారన్నారు. అయ్యా జాగీరు లాగా కాలేజ్ కట్టుకున్నారని తెలిపారు.
D. Sridhar Babu: మట్టి విగ్రహాలు వినియోగించి సహకరించాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రజలని విజ్ఞప్తి చేశారు. గణేష్ ఉత్సవాలకు సంభందించి వివిధ శాఖలతో సమావేశం నిర్వహించామన్నారు.
Bomma Mahesh Kumar Goud: కనిత కు బెయిల్ ఊహించిందే అని ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ వచ్చిందని తెలిపారు.
MLC Madhusudanachary: కవితను ఐదు నెలలు కుట్రతో జైలులో పెట్టారని ఎమ్మెల్సీ మధుసూధనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బకొట్టాలని కవితను అరెస్టు చేశారన్నారు.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. పలు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.