NTV Daily Astrology As on 17th Sep 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
Hyderabad Mayor: మెట్రోలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి ప్రయాణించారు. మూసరంబాగ్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు మేయర్ ప్రయాణించారు.
Minister Sridhar Babu Counter: మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Khairatabad Ganesh: ఖైరతాబాద్‌లోని బడా గణేష్ దర్మన్ కోసం భక్తులు క్యూ కట్టారు. చివరి రోజు ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
Skincare Mistakes: నేటి కాలంలో చాలా మంది అమ్మాయిలు తమ అందాన్ని కోల్పోతున్నామని చాలా బాధపడుతుంటారు. నలుగురిలో అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.
Cannabis in Ambles: గంజాయిని తరలించేందు కోసం అక్రమార్కులు రకరకాలు ఎత్తగడలు వేస్తున్నారు. అచ్చం సినీ ఫక్కీ తరహాలో ఓ అంబులెన్స్‌లోనే గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.