Breaking News: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..
- తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది..
- మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breaking News: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నేతలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నేతలను మినిస్టర్ క్వార్టర్స్ లోనికి అనుమతించక పోవడంతో తోపులాట చోటుచేసుకుంది. మినిస్టర్ క్వార్టర్స్ ముందు బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నేతలు బైఠాయించారు. జీవో నెంబర్ 33ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక విద్యార్థులకు మెడికల్ సీట్లు కేటాయించాలని.. వెంటనే నీట్ మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ధర్నా చేపట్టారు. తెలంగాణలోని నాన్ లోకల్ విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వొద్దని ఆందోళనకు దిగారు. గణేష్ నిమజ్జనం జరుగుతుండగా బీఆర్ఎస్ విద్యార్థి నాయకుల ఆందోళనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల ఇళ్ల ముట్టడిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను అరెస్టు చేశారు. పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Ganesh Immersion: గణేశ్ నిమజ్జన ఊరేగింపులో వైసీపీ పాటలు.. కేసు నమోదు..!
Also Read
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!