Eliza and Kambala Jogulu: టీడీపీ ఎమ్మెల్యేలపై అట్రాసిటీ కేసు పెట్టాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eliza and Kambala Jogulu: అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనతో టీడీపీ ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.. వైసీపీకి చెందిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా.. టీడీపీ-వైసీపీ ఎమ్మెల్యేల ఘర్షణపై స్పందించిన ఆయన.. సభ సజావుగా జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారు.. చంద్రబాబు డైరక్షన్ లోనే సభలో గలాటా చేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు మితిమీరిపోయింది.. డోలా వీరాంజనేయులు స్పీకర్ పై దాడి చేశారని.. నేను అడ్డుకోవడానికి వెళ్తే నాపైనా దాడి చేశారని.. సుధాకర్ బాబు కూడా అడ్డుకోబోతే ఆయనపైనా దాడి చేశారని.. సభాపతిని టీడీపీ వాళ్లు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. బీసీ అయిన సభాపతిని కాపాడుకోవడానికి వెళ్లాం.. దీంతో మాపై కూడా దాడి చేశారు.. టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు పెట్టాలని కోరారు ఎమ్మెల్యే ఎలిజా.
Read Also: Deputy CM Narayana Swamy: స్పీకర్ మీద చేయివేశారు.. కాపాడటానికే ఎమ్మెల్యేలు వెళ్లారు..!
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
ఇక, అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ప్రవర్తన చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. అసెంబ్లీలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ నేతలు భారతంలో శిఖండిలా వ్యవహరిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలుచేశారు. ఒక ఎస్సీ ఎమ్మెల్యేను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. స్పీకర్ తమ్మినేని సీతారంపై దాడి చేయడం చాలా దుర్మార్గం అని ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు.
తాజావార్తలు
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!