NTR Fan Died in Devara movie Theatre: ‘దేవర’ థియేటర్లో విషాదం.. కేకలు వేస్తూ కుప్పకూలి అభిమాని మృతి
- దేవర సినిమా ప్రదర్శనలో విషాదం..
- కడపలోని అప్సర థియేటర్ లో ఎన్టీఆర్ అభిమాని మృతి..
- సినిమా చూస్తూ.. కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన అభిమాని..
- ఆస్పత్రికి తరలించగా మృతిచెందనట్టు వైద్యుల నిర్ధారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR Fan Died in Devara movie Theatre: యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవర.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.. అర్ధరాత్రి నుంచి బెన్ఫిట్ షోల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.. అయితే, ఆ ఆనందమే ఓ ఎన్టీఆర్ అభిమాని ప్రాణాల మీదకు తెచ్చింది.. కడపలో సినిమా చేస్తూ ఎన్టీఆర్ అభిమాని ప్రాణాలు విడిచాడు.. దేవర చిత్రం విడుదల సందర్భంగా కడపలోని అప్సర థియేటర్లో అభిమానుల కోసం ఫ్యాన్స్ షో వేశారు.. ఇక, సినిమా చూస్తున్న క్రమంలో అభిమానులు రెచ్చిపోయారు.. ఎన్టీఆర్ ఎంట్రీ.. ఫైట్స్, డైలాగ్స్.. ఇలా ప్రతీ సీన్‌కి అరుపులు, కేకలతో హోరెత్తించారు.. అయితే, కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఓ అభిమాని.. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. కానీ, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.. మృతుడు సీకే దీన్నే మండలం జమాల్‌పల్లికి చెందిన మస్తాన్ వలీగా గుర్తించారు పోలీసులు. మస్తాన్ వలీ.. ఎన్టీఆర్‌కి పెద్ద ఫ్యాన్ అనీ.. కానీ, సినిమా చూస్తూ ఇలా ప్రాణాలు విడుస్తాడని అనుకోలేదంటూ కన్నీరు పెడుతున్నారు స్నేహితులు..
Read Also: MLA Pulivarthi Nani: వైఎస్ జగన్ తిరుమల పర్యటన.. ఎమ్మెల్యే పులివర్తి నాని హాట్ కామెంట్స్
Also Read
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!