Minister Savitha: ఎన్డీయే కూటమి కృషితో పులివెందులలో వైఎస్ఆర్ కుటుంబ ఆధిపత్యం అంతమైంది..
- పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించాం..
- పులివెందుల కూడా విజయం సాధించి టీడీపీకి కంచుకోటగా మారబోతుంది..
- ఎన్డీయే కూటమి కృషితో పులివెందులలో వైఎస్ఆర్ కుటుంబ ఆధిపత్యం అంతమైంది: మంత్రి సవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Savitha: కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయంపై మంత్రి సవిత మాట్లాడుతూ.. గతంలో కడపలో ఏడు ఎమ్మెల్యే సీట్లు గెలిచి తెలుగుదేశం పార్టీ అడ్డా అనిపించుకున్నాం.. ఇప్పుడు పులివెందుల కూడా విజయం సాధించి టీడీపీకి కంచుకోటగా మారబోతుంది అన్నారు. NDA కూటమి సమిష్టి కృషితోనే నేడు పులివెందులలో వైఎస్ఆర్ కుటుంబం అడ్డా అన్న మాటను తుడిపేశాని వెల్లడించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆలోచనతోనే రాష్ట్రంలో సుపరిపాలలో భాగంగా తొలి అడుగు కార్యక్రమంలో అందరి మనసులు గెలుచుకున్నామని మంత్రి సవిత తెలియజేసింది.
Read Also: Hyderabad: హైదరాబాద్‌లో ఫారెన్ అమ్మాయిలతో వ్యభిచారం.. ఈ వెబ్సైట్ల ద్వారా ట్రాప్ చేసి..
Also Read
ఇక, పులివెందులలో కూడా సుపరిపాలలోని తొలి అడుగు కార్యక్రమం ఎన్డీయే కూటమి విజయానికి దోహద పడింది అని మంత్రి సవిత తెలిపింది. గత 40 సంవత్సరాలుగా పులివెందులలో ప్రజలు ఓటే వేయలేదు, నేడు ధైర్యంగా వచ్చి ఓటు వేశారన్న ఆనందం అక్కడి ఓటర్లలో క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. రాబోయే రోజుల్లో కూడా పులివెందులలో టీడీపీ విజయం సాధించి.. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ గల్లంతు అయ్యేలా చేస్తామని హెచ్చరించింది.
తాజావార్తలు
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!