23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి.. రేపే రూ.4,339.39 కోట్లు జమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు కరోనా మహమ్మారి విజృంభణతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయినా.. మరోవైపు.. సంక్షేమ పథకాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వరుసగా అన్ని సంక్షేమ పథకాలను రెండో ఏడాది కూడా అమలు చేస్తూనే ఉంది.. ఇక, కొన్ని పథకాలైతే.. మరింత ముందుగానే అందిస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇందులో భాగంగా రేపు వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ చేయూత అందించనున్నారు ఏపీ సీఎం.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో మహిళల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.. మహిళలకు ఆర్ధిక స్వావలంబన, సాధికారత లక్ష్యాలుగా వైఎస్సార్ చేయూత తీసుకొచ్చింది వైసీపీ సర్కార్… నాలుగేళ్లలో దాదాపు రూ. 19,000 కోట్లు ఈ పథకం కింది అందించటం లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఈ పథకం కింది ఈ ఏడాది 23,14,342 మంది మహిళలలు లబ్ధిపొందనున్నారు.. రేపు 4,339.39 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఏనుగుల సంరక్షణపై పవన్ కల్యాణ్ కీలక సందేశం
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
తాజావార్తలు
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!