Atrocious: ఎన్టీఆర్ జిల్లా లో దారుణం.. యవకుడి ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR districtచదువుకునే వయసులోనే ప్రేమలో పడ్డాడు. తన ప్రేమను ధైర్యంగా పెద్దల ముందు ఉంచాడు. దీనితో యువకుడి ప్రేమకు పెద్దలు కూడా అంగీకరించారు. అయితే ప్రేమ పెళ్ళికి పెద్దలు కొంత కాలం వేచి ఉండాల్సిందిగా గడువు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా లోని ఇబ్రహీంపట్నం లోని కొండపల్లి శ్రామిక నగర్ (కొత్తగేటు)లో వేముల హేమంత్ ప్రసాద్ (19)అనే యువకుడు నివసిస్తున్నారు. కాగా హేమంత్ ప్రసాద్ ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. అయితే గత కొంత కాలం నుంచి హేమంత్ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హేమంత్ ప్రసాద్ తన ప్రేమ విషయాన్ని పెద్దల ముందు ఉంచాడు..
Read also:షుగర్ కంట్రోల్ కావాలంటే ఈ పండు తప్పక తినాలి..!
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
అలానే వివాహం చేయాలని పెద్దలను అడిగారు. కాగా హేమంత్ ప్రసాద్ ప్రేమను పెద్దలు అంగీకరించారు. అయితే వివాహానికి కొంతకాలం ఆగాలని పెద్దలు చెప్పారు. దీనితో తాను ప్రేమించిన యువతితో వివాహం చేసుకునేందుకు పెద్దలు గడువు విధించడంతో హేమంత్ ప్రసాద్ మనస్తాపానికి గురైయ్యాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చి వీటిపిఎస్ కెనాల్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా కెనాల్ లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!