Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

✪ నేడు మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్న రాజకీయ పార్టీలు
✪ నేడు శ్రీకాకుళం శాంతినగర్‌లో గాంధీ స్మారక మందిరం ప్రారంభం… గాంధీ మందిరంతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తివనం ప్రారంభం
✪ హైదరాబాద్: ప్రగతిభవన్‌లో నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్
✪ హైదరాబాద్: నేడు డ్రగ్స్ కేసులో రెండో రోజు టోనీని విచారించనున్న పోలీసులు
✪ ఢిల్లీ: నేడు లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన ఆల్‌పార్టీ సమావేశం… పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై ప్రధాన చర్చ
✪ నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్… రఫెల్ నాదల్‌తో తలపడనున్న మెద్వెదెవ్, మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్

Exit mobile version