> ఈరోజు రాత్రి 7:30 గంటలకు వ్యక్తిగత పని మీద ప్యారిస్ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్ దంపతులు
> గుంటూరు: నేడు తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
> తిరుపతి: నేడు ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం.. హాజరు కానున్న పలువురు మంత్రులు
> నెల్లూరు జిల్లా కోవూరులో నేడు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం
> నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్న మంత్రి సబిత ఇంద్రారెడ్డి
> నేటి నుంచి తెలంగాణలో రైతుబంధు నిధులు విడుదల
> హైదరాబాద్‌లో నేడు టీ-హబ్2ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
> నేడు హైకోర్టు సీజే ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న సీఎం కేసీఆర్.. ఈ మేరకు రాజ్‌భవన్‌కు వెళ్లనున్న కేసీఆర్.. కొంతకాలంగా రాజ్‌భవన్‌కు వెళ్లని కేసీఆర్
> నేడు తెలంగాణకు రానున్న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్.. జూలై 3 వ తేదీ వరకు ఇక్కడే ఉండనున్న తరుణ్ చుగ్
> డబ్లిన్: నేడు భారత్-ఐర్లాండ్ రెండో టీ20.. రాత్రి 9 గంటలకు మ్యాచ్.. రెండు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్