★ నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. సబ్బవరం మండలం పైడివాడలో 1.23 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వనున్న జగన్.. పార్క్ పైలాన్‌ను ప్రారంభించనున్న జగన్.. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న జగన్
★ విజయవాడ: ఈరోజు సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ సమావేశం.. అరగంట పాటు గవర్నర్‌తో భేటీ కానున్న జగన్
★ చిత్తూరు: నేడు పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి పెద్దిరెడ్డి
★ నార్కట్‌పల్లి వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దశ దిన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
★ నేడు అసోంలో ప్రధాని మోదీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
★ ఐపీఎల్ 2022: నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న కోల్‌కతా నైట్‌రైడర్స్.. ముంబై వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today