* నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్.. రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న జగన్
* తిరుమల: నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
* నేడు తిరుమలకు చేరుకోనున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. మూడు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్న చంద్రచూడ్.. రేపు శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రచూడ్
* కాకినాడ: నేడు కోటనందురులో టీడీపీ కార్యకర్తల సమావేశం.. హాజరుకానున్న యనమల సోదరులు
* నంద్యాల: నేడు జూపాడుబంగ్లా మం పారుమంచాలకు రానున్న సినీ హీరో రజినీకాంత్ కుటుంబసభ్యులు.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబానికి పరామర్శ
* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన.. జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, కార్యక్రమాలకు శంకుస్థాపన
* నేడు దేశంలోని కోవిడ్ ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్.. కరోనా ఎమర్జెన్సీ సన్నద్ధతపై స్పెషల్ డ్రైవ్.. అన్ని రాష్ట్రాల కోవిడ్ ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్.. పాల్గొననున్న ఆరోగ్యశాఖ మంత్రులు
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Show comments