★ శ్రీశైలంలో ఐదోరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు… సాయంత్రం ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ.. రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లకు రావణ వాహన సేవ
★ ఈరోజు మధ్యాహ్నం ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి రానున్న 22 మంది తెలుగు విద్యార్థులు.. బుకారెస్ట్ నుంచి ఢిల్లీ రానున్న 13 మంది.. బుకారెస్ట్ నుంచి ముంబై రానున్న 9 మంది తెలుగు విద్యార్థులు
★ ఢిల్లీ: నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం, ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష
★ ధర్మశాల: నేడు భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20, రాత్రి 7 గంటలకు మ్యాచ్, మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
