Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

✪ నేడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ప్రారంభం… ఈ పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం జగన్
✪ నేటి నుంచి ఏపీలో ఉద్యోగ సంఘాల నిరసనలు… పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల నిరసనలు
✪ విజయవాడ: నేడు బీజేపీ ఒక్కరోజు నిరసన దీక్ష… ఉద్యోగుల ఆందోళనలకు సంఘీభావంగా దీక్ష చేపట్టనున్న బీజేపీ నేతలు
✪ విశాఖ: నేడు పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల బైక్ ర్యాలీ.. కలెక్టరేట్ నుంచి పోలీస్ కమిషనర్ కార్యాలయం వరకు కొనసాగనున్న ర్యాలీ.. అనంతరం ఎన్జీవో హోంలో సమావేశం నిర్వహించనున్న ఉద్యోగులు
✪ నేడు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులతో భేటీ కానున్న చంద్రబాబు.. మధ్యాహ్నం 12:30 గంటలకు తన నివాసంలో చంద్రబాబు సమావేశం.. కమిటీ నివేదిక, తదుపరి కార్యాచరణపై చర్చ
✪ నేటి నుంచి శ్రీశైలంలో ఆన్‌లైన్ టిక్కెట్ విధానం అమలు.. ఆన్‌లైన్‌లోనే ఉచిత, ఆర్జిత సేవా టిక్కెట్లు
✪ తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ… ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టుల వివరాలను హైకోర్టుకు సమర్పించనున్న ప్రభుత్వం

Exit mobile version