What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
★ నేడు ఏలూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన.. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా ఇవ్వనున్న పవన్..
★ విశాఖ: నేటి నుంచి మూడురోజుల పాటు వైసీపీ ఆధ్వర్యంలో జాబ్ మేళా… ఈ జాబ్ మేళా ద్వారా 23,935 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం
★ నేడు విశాఖ స్టీల్‌ప్లాంట్ గుర్తింపు సంఘం ఎన్నికలు.. 10,589 మంది ఓటర్ల కోసం 17 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్.. రాత్రి 11 గంటల తర్వాత ఎన్నికల ఫలితాలు.. ప్రైవేటీకరణ పోరాటం నేపథ్యంలో కీలకంగా మారిన ఎన్నికలు
★ నేడు రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా ముఖాముఖి
★ శ్రీకాకుళం: నేడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించనున్న మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
★ విశాఖ నగరంలో నేడు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పర్యటన.. ప్రైవేట్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం
★ ఐపీఎల్ 2022లో నేడు రెండు మ్యాచ్‌లు.. మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనున్న గుజరాత్ టైటాన్స్.. రాత్రి 7:30 గంటలకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో తలపడనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
Also Read
- CM Chandrababu: చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
తాజావార్తలు
-
DK Shivakumar: గవర్నర్‌ను కలిసిన డీకే.శివకుమార్.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..!
-
Delhi attack plan: అణు కేంద్రాలు, ఎయిర్‌పోర్టులే టార్గెట్.. దావూద్-ఐఎస్ఐ కుట్ర భగ్నం..
-
SSY: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం వారికి వరం.. రూ.50 లక్షలు పొందొచ్చు!
-
Ajith Kumar: తలా అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్!
-
Petrol and Diesel Prices Cut: భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ లీటర్‌పై రూ.22 తగ్గించిన పాక్..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..